కిమ్‌ను బీట్ చేసిన మోదీ.. ఎందులోనో తెలుసా..!

దేశాన్ని పాలించే అధినేతలు భద్రతా సిబ్బంది లేనిదే బయటికి రాలేరు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే వారిని అభిమానించేవారు, శత్రువులు ఒక్కసారిగా ఎగబడతారన్న ఉద్దేశంతోనే వారి చుట్టూ ఎలప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది. ఇక ప్రపంచంలోనే అత్యంత వ్యక్తిగత భద్రత ఎవరికి ఉందంటే.. ఠక్కున అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గుర్తుకు వస్తారు. ఇటీవల భారత్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమమే అందుకు నిదర్శనం. ట్రంప్ భద్రత ఎలా ఉంటుందో కళ్లకి కట్టినట్లు చూశాం. ఇక ఆ […]

కిమ్‌ను బీట్ చేసిన మోదీ.. ఎందులోనో తెలుసా..!
Follow us

|

Updated on: May 21, 2020 | 1:01 AM

దేశాన్ని పాలించే అధినేతలు భద్రతా సిబ్బంది లేనిదే బయటికి రాలేరు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే వారిని అభిమానించేవారు, శత్రువులు ఒక్కసారిగా ఎగబడతారన్న ఉద్దేశంతోనే వారి చుట్టూ ఎలప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది. ఇక ప్రపంచంలోనే అత్యంత వ్యక్తిగత భద్రత ఎవరికి ఉందంటే.. ఠక్కున అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గుర్తుకు వస్తారు. ఇటీవల భారత్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమమే అందుకు నిదర్శనం. ట్రంప్ భద్రత ఎలా ఉంటుందో కళ్లకి కట్టినట్లు చూశాం. ఇక ఆ సెక్యూరిటీ కోసం అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఏకంగా రోజుకు 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారట. ఆయన తర్వాత బ్రిటన్ మహారాణికు కూడా అదే స్థాయిలో భద్రత ఉంది.

వీళ్ళిద్దరి తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత వ్యక్తిగత భద్రత ఉన్న మూడో శక్తివంతమైన వ్యక్తి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ. మన ప్రధాని సెక్యూరిటీ అంతా ఇంతా కాదు.. ఏకంగా ఏడంచెల సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా 5200 మంది ఆయన రక్షణ కోసం సిద్దంగా ఉంటారు. అటు నాలుగో స్థానంలో నార్త్ కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ నిలవగా.. ఆయనకు కాపలాగా ఎలప్పుడూ 2 వేల మంది పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది రెడీగా ఉంటారు. కాగా, టాప్ 5th ప్లేస్‌లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉన్నారు. వీరందరే ప్రపంచంలోనే అత్యంత భారీ భద్రత కలిగిన శక్తివంతమైన నాయకులు..

Read More:

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి…

మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!