కాళేశ్వరానికి ‘మన్మథుడి’ ప్రశంస

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సినీ నటుడు నాగార్జున సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘‘నీరే మనకు జీవనాధారం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి […]

కాళేశ్వరానికి ‘మన్మథుడి’ ప్రశంస
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2019 | 10:14 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సినీ నటుడు నాగార్జున సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

‘‘నీరే మనకు జీవనాధారం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఆల్ ది బెస్ట్. మానవ ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రతీక’’ అంటూ నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, తెలంగాణ సీఎంవోలకు ఆయన ట్యాగ్ చేశారు.

సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్