షాకింగ్ : రైల్లో గ్యాస్​ లీకేజీ….

షాకింగ్ :  రైల్లో గ్యాస్​ లీకేజీ....

వైజాగ్ గ్యాస్ లీక్ ప్రమాద ఘ‌ట‌న‌ను ఇంకా మర్చిపోనేలేదు. ఇంత‌లోనే మ‌రో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్​ భోపాల్​ రైల్వే స్టేషన్​లో ఎల్​పీజీని తరలిస్తున్న గూడ్సు రైలులో గ్యాస్​ లీకైంది. లీకేజీని చిన్న‌దేన‌ని… పరిస్థితి అదుపులోకి ఇచ్చింద‌ని అధికారులు పేర్కొన్నారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది. బైరాగఢ్​ నుంచి బకానియాలో ఉన్న ఓ ఆయిల్​ కంపెనీకి గూడ్సులో ఎల్​పీజీ కంటైనర్లను తరలిస్తుండగా ఉదయం 11.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. గూడ్సు.. కొంకణ్​ రైల్వేకు చెందినదిగా అధికారులు […]

Ram Naramaneni

|

May 09, 2020 | 4:23 PM

వైజాగ్ గ్యాస్ లీక్ ప్రమాద ఘ‌ట‌న‌ను ఇంకా మర్చిపోనేలేదు. ఇంత‌లోనే మ‌రో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్​ భోపాల్​ రైల్వే స్టేషన్​లో ఎల్​పీజీని తరలిస్తున్న గూడ్సు రైలులో గ్యాస్​ లీకైంది. లీకేజీని చిన్న‌దేన‌ని… పరిస్థితి అదుపులోకి ఇచ్చింద‌ని అధికారులు పేర్కొన్నారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది.

బైరాగఢ్​ నుంచి బకానియాలో ఉన్న ఓ ఆయిల్​ కంపెనీకి గూడ్సులో ఎల్​పీజీ కంటైనర్లను తరలిస్తుండగా ఉదయం 11.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. గూడ్సు.. కొంకణ్​ రైల్వేకు చెందినదిగా అధికారులు తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu