AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Master Movie: విజయ్‌ ‘మాస్టర్‌’ సన్నివేశాలు లీక్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది.. ఏకంగా థియేటర్‌..

Master Movie Leake: తమిళ స్టార్‌ విజయ్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో 'మాస్టర్‌' అనే సినిమా తెరకెక్కుతోన్నవిషయం తెలిసిందే. ఈ సినిమాపై అటు తమిళ ఇండస్ట్రీతో పాటు..

Master Movie: విజయ్‌ 'మాస్టర్‌' సన్నివేశాలు లీక్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది.. ఏకంగా థియేటర్‌..
Thalapathy Master Movie
Narender Vaitla
|

Updated on: Jan 13, 2021 | 6:14 AM

Share

Master Movie Leake: తమిళ స్టార్‌ విజయ్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘మాస్టర్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్నవిషయం తెలిసిందే. ఈ సినిమాపై అటు తమిళ ఇండస్ట్రీతో పాటు ఇటు తెలుగులోనూ మంచి బజ్‌ ఉందని చెప్పాలి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను విడుదలచేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేసింది. ఈ క్రమంలోనే విడుదలకు ఒక్కరోజు ముందు ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సినిమా విడుదలకు ముందే సన్నివేశాలు లీక్‌ కావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తాజాగా ఈ లీక్‌ వెనక ఉన్న వ్యక్తిని గుర్తించారు. చెన్నైలోని ఓ థియేటర్‌ ఉద్యోగి మాస్టర్‌ సన్నివేశాలను లీక్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. థియేటర్‌కు వచ్చిన మాస్టర్‌ సినిమా ప్రింట్‌ నుంచే సదరు ఉద్యోగి సినిమాలోని కొన్ని సీన్లను లీక్‌ చేసి నెట్టింట్లో పోస్ట్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఉద్యోగిపై చిత్ర యూనిట్‌ ఫిర్యాదు చేసింది. సన్నివేశాలు లీక్‌ చేసిన ఉద్యోగితో పాటు థియేటర్‌పై కూడా లీగల్‌ చర్యలు తీసుకోవడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది. మరి లీక్‌ వ్యవహారాన్ని ఎదురించి విడుదలకు సిద్ధమవుతోన్న మాస్టర్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి .

Also Read: Ram In Red: ‘రెడ్‌’ సినిమాను ఓటీటీలో విడుదల చేయమని ఎన్నో ఆఫర్లు వచ్చాయి.. కానీ ఆయన అలా చేయలేదు..

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!