AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుత పులిని తరిమికొట్టిన ముళ్ల పంది..!

నిన్నేమో.. పైథాన్-చిరుతల భయంకరమైన పోరాటం చూశాం. ఇప్పుడు ముళ్లపంది-చిరుత మధ్య పోరాటం చూశారా..? పైథాన్-చిరుతల కంటే.. ఈ పోటీ ఫుల్ రివర్స్‌గా సాగింది. అయినా.. చిరుతను చూస్తే ఎవరైనా భయపడాల్సిందేనా..? మరి ఈ రెండింటి పోరాటంలో.. ఎవరు గెలిచారు..? ఇండియన్ ఫారెస్ట్ అధికారి ప్రవీన్ కశ్వాన్ చేసిన పోస్ట్ ఇప్పుడు.. సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. మొత్తానికి.. ముళ్లపంది దెబ్బకి.. పులి తోకముడిచింది. ఇది ఎక్కడ జరిగిందో.. ప్రవీన్ ప్రస్తావించలేదు కానీ.. ఓ రహదారిపై.. ముళ్ల […]

చిరుత పులిని తరిమికొట్టిన ముళ్ల పంది..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 21, 2019 | 4:57 PM

Share

నిన్నేమో.. పైథాన్-చిరుతల భయంకరమైన పోరాటం చూశాం. ఇప్పుడు ముళ్లపంది-చిరుత మధ్య పోరాటం చూశారా..? పైథాన్-చిరుతల కంటే.. ఈ పోటీ ఫుల్ రివర్స్‌గా సాగింది. అయినా.. చిరుతను చూస్తే ఎవరైనా భయపడాల్సిందేనా..? మరి ఈ రెండింటి పోరాటంలో.. ఎవరు గెలిచారు..?

ఇండియన్ ఫారెస్ట్ అధికారి ప్రవీన్ కశ్వాన్ చేసిన పోస్ట్ ఇప్పుడు.. సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. మొత్తానికి.. ముళ్లపంది దెబ్బకి.. పులి తోకముడిచింది. ఇది ఎక్కడ జరిగిందో.. ప్రవీన్ ప్రస్తావించలేదు కానీ.. ఓ రహదారిపై.. ముళ్ల పంది-చిరుత మధ్య జరిగిన పోరాటాన్ని వీడియో తీశాడు. సాధారణంగా.. పులిని చూసి ఎలాంటి జంతువైనా భయపడుతుంది. కానీ.. ముళ్ల పంది దెబ్బకు పులి.. తన దారిన తాను వెళ్లిపోయింది. ముందు ముళ్ల పందితో.. కయ్యానికి కాలు దువ్విన పులి.. దాని ముళ్లు.. మొఖానికి గుచ్చుకోవడంతో.. చాలాసేపు విలవిల్లాడిపోయింది. దాన్ని ఎందుకు మళ్లీ.. కదపడం అని భావించిన పులి.. దాని దారిన అది వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..