కోడి పందేలలోనూ సై అంటోన్న మహిళామణులు, పుంజులతో బరిలోకి దిగిన తూర్పుగోదావరి జిల్లా ఆడపడుచులు

అన్నింటా మేము సంగం అంటోన్న అతివలు, ఆఖరికి కోడిపందేలలోనూ సై అంటే సై అంటున్నారు. ఒక పక్క కనుమ పండుగ నాడూ తూర్పుగోదావరిజిల్లాలో..

  • Venkata Narayana
  • Publish Date - 3:20 pm, Fri, 15 January 21
కోడి పందేలలోనూ సై అంటోన్న మహిళామణులు, పుంజులతో బరిలోకి దిగిన తూర్పుగోదావరి జిల్లా ఆడపడుచులు

అన్నింటా మేము సంగం అంటోన్న అతివలు, ఆఖరికి కోడిపందేలలోనూ సై అంటే సై అంటున్నారు. ఒక పక్క కనుమ పండుగ నాడూ తూర్పుగోదావరిజిల్లాలో కోడిపందేల జోరు కొనసాగుతుంటే, మామిడికుదురు మండలం, గోగన్న మఠంలో లేడీసు తమ పుంజులతో బరిలోకి దిగారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా పుంజుల పొట్లాటలు ఎప్పటినుండో సాంప్రదాయంగా వస్తున్న క్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మహిళలు. హుషారుగా కోడిపందాలు ఆడి తరించారు ఆడపడుచులు.