కరోనా భయం : చీరల మధ్య చదువులు

స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా గడివేములలో...

కరోనా భయం : చీరల మధ్య చదువులు
Follow us

|

Updated on: Nov 06, 2020 | 8:30 AM

స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా గడివేములలో ఓ ఉపాధ్యాయుడు – విద్యార్థులకు కరోనా సోకకుండా ఉండటానికి వినూత్నమైన ఆలోచన చేశాడు. క్లాస్ రూంలో చెప్పాల్సిన పాఠాలను ఆరుబయట చెబుతున్నాడు. అంతేనా… విద్యార్థుల మధ్య నిలువునా చీరలు కట్టి పాఠాలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ టీచర్‌ పాఠాలు చెబుతూ తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌ అయ్యింది.

గడివేముల జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు కరోనా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీచర్‌ నూరుల్లా రకీబ్‌. 9, 10 తరగతుల ఉర్దూ మీడియం విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు చీరలతో ప్రత్యేక అరలుగా విభజించారు. ఉపాధ్యాయుడు రకీబ్ ఆలోచనను పలువురు ప్రశంసిస్తూ ఉండగా…  ఉన్నతాధికారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చీరలు తొలగించి భౌతిక దూరం పాటిస్తూ ఆ టీచర్‌ పాఠాలు చెబుతున్నారు.

Also Read :

మాజీ మావోయిస్టు పద్మావతి అలియాస్ పద్మక్క అరెస్ట్

ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం