AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు తలల పిల్లి..రెండు సార్లు

మొన్నామధ్య ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొట్టింది. కొందరైతే, ఆ వీడియోను షేర్‌ చేయాలని, అలా చేస్తే మీకు శుభం కలుగుతుందనే ప్రచారం కూడా చేశారు. అలాగే, మనుషుల్లోనూ అప్పుడప్పుడు రెండు తలల శిశువు జన్మించినట్లుగా వార్తలు వింటుంటాం. కానీ, తాజాగా షోషల్ మీడియాలో రెండు తలలతో ఉన్న పిల్లి వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ పిల్లిని పెంచుకుంటున్న డాక్టర్ రాల్ఫ్ ట్రాన్.. […]

రెండు తలల పిల్లి..రెండు సార్లు
Anil kumar poka
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 7:19 PM

Share

మొన్నామధ్య ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొట్టింది. కొందరైతే, ఆ వీడియోను షేర్‌ చేయాలని, అలా చేస్తే మీకు శుభం కలుగుతుందనే ప్రచారం కూడా చేశారు. అలాగే, మనుషుల్లోనూ అప్పుడప్పుడు రెండు తలల శిశువు జన్మించినట్లుగా వార్తలు వింటుంటాం. కానీ, తాజాగా షోషల్ మీడియాలో రెండు తలలతో ఉన్న పిల్లి వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ పిల్లిని పెంచుకుంటున్న డాక్టర్ రాల్ఫ్ ట్రాన్.. ఈ పిల్లి జన్మించి నాలుగు నెలలు అయినట్టు చెప్పారు. రెండు తలలతో పుట్టడంతో.. పిల్లి తల్లి ఈ పిల్లిని దగ్గరకు రానీయక పోవడంతో తాను పెంచుకుంటున్నట్టు పేర్కొన్నారు. క్రానియోఫేషియల్ డూప్లికేషన్ అనే అరుదైన డిఫెక్ట్ కారణంగా డూయో ఇలా రెండు తలలతో జన్మించినట్టు డాక్టర్ రాల్ఫ్ తెలిపారు. ఈ డిఫెక్ట్‌తో పుట్టిన పిల్లి వారానికి మించి బతికింది లేదని.. డుయో మాత్రం నాలుగు నెలల తరువాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు రాల్ఫ్ ఆనందం వ్యక్తం చేశారు. రాల్ఫ్ ఈ పిల్లికి డుయో అని నామకరణం కూడా చేశారు. అయితే, సాధారణంగా ఇటువంటి డిఫెక్ట్‌తో పుట్టిన పిల్లి వారానికి మించి బతకవని చెబుతున్నారు. కానీ, డుయో మాత్రం నాలుగు నెలల తరువాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు రాల్ఫ్ ఆనందం వ్యక్తం చేశారు. డుయోకు రెండు తలలు, రెండు నోర్లు ఉండటంతో.. రెండు నోళ్ల నుంచి రెండు సార్లు మియావ్ అంటూ పిలుస్తోంది. ఈ పిలుపుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డుయో రెండు తలలతో తింటూ..ఇంకో పిల్లితో ఆడుకుంటున్న వీడియోను మీరు చూడండి…

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?