AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మద్దతు తెలిపిన జ్యోతిరాధిత్య సింథియా..

కశ్మీర్ విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.ఈ బిల్లుకు అనుకూలంగా 351మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. దీంతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినట్లైంది. నిన్న రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మద్దతు తెలిపారు. ఇక ఈ వ్యవహారం పై అందోళనలు చేయోద్దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జమ్ముకశ్మీర్ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కాగా నేడు ఉభయ […]

కశ్మీర్ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మద్దతు తెలిపిన జ్యోతిరాధిత్య సింథియా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 06, 2019 | 9:11 PM

Share

కశ్మీర్ విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.ఈ బిల్లుకు అనుకూలంగా 351మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. దీంతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినట్లైంది. నిన్న రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మద్దతు తెలిపారు. ఇక ఈ వ్యవహారం పై అందోళనలు చేయోద్దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జమ్ముకశ్మీర్ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కాగా నేడు ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది.