ఐపీఎల్‌తో ధోని కెరీర్ ముగుస్తుందిః రవిశాస్త్రి

IPL 2020 To Decide Dhoni Career: ఐపీఎల్ 2020 ప్రదర్శనతోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్‌పై ఓ క్లారిటీ వస్తుందని ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ధోనికి చోటు దక్కని విషయం తెలిసిందే. అంతేకాక గత కొద్దిరోజులుగా అతడి రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ధోని భవితవ్యంపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. కొందరు ధోని రీ-ఎంట్రీ ఉంటుందని ధీమా […]

ఐపీఎల్‌తో ధోని కెరీర్ ముగుస్తుందిః రవిశాస్త్రి
Follow us

|

Updated on: Jan 27, 2020 | 11:18 AM

IPL 2020 To Decide Dhoni Career: ఐపీఎల్ 2020 ప్రదర్శనతోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్‌పై ఓ క్లారిటీ వస్తుందని ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ధోనికి చోటు దక్కని విషయం తెలిసిందే. అంతేకాక గత కొద్దిరోజులుగా అతడి రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ధోని భవితవ్యంపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. కొందరు ధోని రీ-ఎంట్రీ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మిస్టర్ కూల్ కెరీర్ ముగిసినట్లేనని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వన్డే వరల్డ్‌కప్ అనంతరం ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. కొన్ని రోజులు ఆర్మీతో కలిసి దేశ సేవ చేసినా.. తన భవిష్యత్తుపై మాత్రం ఎలాంటి నిర్ణయానికి రాలేదు. అటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి కూడా ధోని పేరును తొలగించడంతో రిటైర్మెంట్ చేసేశాడని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల ఝార్ఖండ్ టీమ్‌తో ధోని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐపీఎల్ కోసమే శిక్షణ చేస్తున్నట్లు ఝార్ఖండ్ టీమ్ పెద్దలు ధృవీకరించారు.

Latest Articles
3 ఫోర్లు, 8 సిక్స్‌లతో తెలుగబ్బాయి మెరుపులు.. SRH భారీ స్కోరు

'రాముడు మోదీకి, బీజేపీకి మాత్రమే చెందిన వాడు కాదు.. అందరివాడు'

రచ్చ లేపిన రాశిఖన్నా.. చక్కనమ్మ చిక్కినా అందమే

చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకారం అందుకే.. మోదీ కీలక వ్యాఖ్యలు

అమ్మబాబోయ్..!! ఇది మాములు మేకోవర్ కాదు..

అదే బాలాసాహెబ్ ఠాక్రేకు నేనిచ్చే నివాళి.. ప్రధాని మోదీ భావోద్వేగం

నిమ్మ, టొమాటో, కొబ్బరి నూనెతో చెమట వాసనకు గుడ్‌బై చెప్పండి

మేక వన్నే పులి ఈ మాయ.. అసలు, నకిలీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి

T20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవుతాడని ముందే మిఠాయిలు, పటాకులు.. కానీ

దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ

తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..

బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా

జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..

ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు

వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే