
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా శనివారం రాత్రి మరో కీలక మ్యాచ్ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ దుమ్మురేపింది. తొలుత బంతితో అదరగొట్టి హైదరాబాద్, తర్వాత బ్యాటుతో ఆధిపత్యం చెలాయించి బెంగళూరుపై అయిదు వికెట్ల తేడాతో అద్బుత విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ బౌలర్లు అదరగొట్టడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 120 పరుగులకే పరిమితమైంది. ఫిలిప్ (32; 31 బంతుల్లో, 4×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ 14.1 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి టార్గెట్ అలవోకగా ఛేదించింది. సాహా (39; 32 బంతుల్లో, 4×4, 1×6), హోల్డర్ (26; 10 బంతుల్లో, 1×4, 3×6) రాణించారు.
[svt-event title=”బెంగళూరుపై హైదరాబాద్ ఘన విజయం” date=”31/10/2020,10:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 121/4″ date=”31/10/2020,10:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్” date=”31/10/2020,10:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 114/4″ date=”31/10/2020,10:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 106/4″ date=”31/10/2020,10:50PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 95/4″ date=”31/10/2020,10:38PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”4వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్” date=”31/10/2020,10:33PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఐపీఎల్ లో 1500 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్” date=”31/10/2020,10:33PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”3వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్” date=”31/10/2020,10:27PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 71/2″ date=”31/10/2020,10:17PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్” date=”31/10/2020,10:06PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 58/1″ date=”31/10/2020,10:05PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 50/1″ date=”31/10/2020,9:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 35/1″ date=”31/10/2020,9:53PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ ప్రస్తుత స్కోరు : 29/1″ date=”31/10/2020,9:53PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్” date=”31/10/2020,9:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ టార్గెట్ 121 పరుగులు” date=”31/10/2020,9:18PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”7వ వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”31/10/2020,9:01PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”6వ వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”31/10/2020,9:01PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”31/10/2020,8:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 99/4″ date=”31/10/2020,8:45PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు ; 90/4″ date=”31/10/2020,8:39PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”4 వ వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”31/10/2020,8:24PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 76/3″ date=”31/10/2020,8:23PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”3వ వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”31/10/2020,8:20PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 67/2″ date=”31/10/2020,8:18PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 50/2″ date=”31/10/2020,8:12PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 37/2″ date=”31/10/2020,8:05PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”31/10/2020,7:57PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 24/1″ date=”31/10/2020,7:50PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”31/10/2020,7:50PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెెంగళూరు ప్రస్తుస్త స్కోరు ; 12/0″ date=”31/10/2020,7:49PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బెంగళూరు తుది జట్టు” date=”31/10/2020,7:16PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హైదరాబాద్ తుది జట్టు” date=”31/10/2020,7:15PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్” date=”31/10/2020,7:15PM” class=”svt-cd-green” ]
[/svt-event]