AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS RRB: ఆర్‌ఆర్‌బీ పీఓ స్కోర్‌ కార్డులను విడుదల చేసిన ఐబీపీఎస్‌… ఎప్పటి వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంటే..

IBPS RRB Score Card 2020: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నియామకాలు చేపట్టే ప్రముఖ సంస్థ ఇటీవల ఆర్‌ఆర్‌బీ (పీఓ) పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థుల స్కోర్‌ కార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఐబీపీఎస్‌ తెలిపింది...

IBPS RRB: ఆర్‌ఆర్‌బీ పీఓ స్కోర్‌ కార్డులను విడుదల చేసిన ఐబీపీఎస్‌... ఎప్పటి వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంటే..
Narender Vaitla
|

Updated on: Jan 14, 2021 | 6:02 AM

Share

IBPS RRB Score Card 2020: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నియామకాలు చేపట్టే ప్రముఖ సంస్థ ఇటీవల ఆర్‌ఆర్‌బీ (పీఓ) పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థుల స్కోర్‌ కార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఐబీపీఎస్‌ తెలిపింది. గ్రూప్‌ A-ఆఫీసర్‌ స్కేల్‌ 1 (పీఓ) ప్రిలిమినరీ పోస్టులను భర్తీ చేయడం కోసం ఐబీపీఎస్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ను గతేడాది సెప్టెంబర్‌, డిసెంబర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి సంబంధించిన ఫలితాలను ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ibps.inలో అందుబాటులో ఉంచారు. ఈ స్కోర్‌ కార్డులను జనవరి 30 వరకు అందుబాటులో ఉంచనున్నారు.

ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

* మొదట ఐబీపీస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ibps.inలోకి వెళ్లాలి. * అనంతరం ‘Click here to View Your Scores of Online Preliminary Examination for CRP RRB IX – Officers Scale I’అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. * తర్వాత.. ఓపెన్‌ అయిన కొత్త పేజీలో లాగిన్‌ వివరాలు (రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌/పుట్టినతేది) ఇవ్వాల్సి ఉంటుంది. * అభ్యర్థులు తమ ఫలితాలను స్క్రీన్‌పై చూడొచ్చు.

Also Read: Rakul Preet Singh : షూటింగ్ కు సైకిల్ పైన వెళ్లిన హీరోయిన్..12 కిలోమీట‌ర్లు సైక్లింగ్ చేసిన రకుల్

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు