AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

State Bank Of India: కస్టమర్లకు తీపికబురు అందించిన SBI.. నగదు డిపాజిటర్లకు సూపర్ భెనిఫిట్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సంక్రాంతి కానుకగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదేంటంటే.. ఫిక్స్‏డ్ డిపాజిట్ FD రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది.

State Bank Of India: కస్టమర్లకు తీపికబురు అందించిన SBI.. నగదు డిపాజిటర్లకు సూపర్ భెనిఫిట్..
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2021 | 9:12 AM

Share

State Bank Of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సంక్రాంతి కానుకగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదేంటంటే.. ఫిక్స్‏డ్ డిపాజిట్ FD రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. అయితే సెలక్ట్ చేసిన వారి టైంలిమిట్‏లోనే ఫిక్స్‏డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి బెనిఫిట్ కలుగుతుంది. రూ.2 కోట్ల లోపు ఎఫ్‏డీలపై వడ్డీ రేట్లను సవరించింది. జనవరి 8 నుంచి వడ్డీ రేట్ల ఈ అంశం అమలులోకి రానుంది. అంతేకాకుండా వచ్చే రెండెళ్ళలోపు కాల పరిమితిలోని ఫిక్స్‏డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

ఇక తాజాగా నిర్ణయం ప్రకారం ఎఫ్‏డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన ఎస్‏బీఐ, ఇక రెన్యూవల్ చేసుకునే ఫిక్స్‏డ్ డిపాజిట్లకు కూడా ఇది వర్తించనుంది. 2020 సెప్టెంబర్ 10న ఫిక్స్‏డ్ డిపాజిట్లను సవరించింది. రేట్లు పెంచిన తర్వాత బ్యాంకుల్లో పిక్స్‏డ్ డిపాజిట్ల రేట్లు వారం రోజుల నుంచి 45 రోజుల టైం లిమిట్‏లోని ఎఫ్‏డీలపై వడ్డీ రేటు 2.9 శాతంగా ఉంది. ఇక 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‏డ్ డిపాజిట్లపై 3.9 శాతం వడ్డీ వస్తుంది. 180 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్‏డ్ డిపాజిట్లపై 4.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సంవత్సరం నుంచి రెండేళ్ళలోపు ఫిక్స్‏డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ వస్తుంది. అలాగే రెండేళ్ళ నుంచి మూడేళ్ళ లోపు ఫిక్స్‏డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.1 శాతం వడ్డీ శాతం పొందొచ్చు. 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ లోపు ఫిక్స్‏డ్ డిపాజిట్లపై 5.3 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఐదేళ్ళ నుంచి పదేళ్ళలోపు ఫిక్స్‏డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అంతేకాకుండా వృద్ధులు కూడా అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీని పొందవచ్చు.

Also Read: Gold KYC: బంగారం కొనుగోళ్లపై ఎలాంటి కేవైసీ అవసరం లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ

State Bank Of India: SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ లోన్ తీసుకునేవారికి బంపర్ ఆఫర్..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ