గ్రేటర్ ఎన్నికలు : మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓటర్లకుటీఆర్ఎస్  కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ వర్గీయులు ఆందోళన చేపట్టారు.

గ్రేటర్ ఎన్నికలు : మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 01, 2020 | 12:04 PM

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓటర్లకు టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ వర్గీయులు ఆందోళన చేపట్టారు. మియాపూర్ సమీపంలో న్యూ హఫీజ్‎పేట్ లోని ఆదిత్యనగర్‎ పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లరకు డబ్బులు పంచుతుండగా మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ రెడ్ హ్యండెడ్‎గా పట్టుకున్నారు. దాంతో టీఆర్ఎస్ , బీజేవీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కార్యకర్తలను చెదరగొట్టారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ నాయకులకు వైపే మాట్లాడుతున్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.

Latest Articles
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!