Hyderabad: మీరు రోడ్లపక్కన టీ తాగుతున్నారా..? ఈ విషయం తెలుసుకోండి

మంచి ఫుడ్ తీసుకుంటే మనిషికి బలం, ఆయుష్షు పెరుగుతాయి. కానీ ఇప్పుడు తినడానికి మంచి ఆహారం ఎక్కడ దొరుకుతోంది? ఏది తిందామన్నా, ఏది తాగుదామన్నా కల్తీనే. ముఖ్యంగా నగరాల్లో అయితే పరిస్థితి మరింత ఆధ్వానంగా ఉంది.

Hyderabad: మీరు రోడ్లపక్కన టీ తాగుతున్నారా..? ఈ విషయం తెలుసుకోండి
Roadside Tea
Follow us

|

Updated on: Jul 05, 2024 | 1:33 PM

తాగే టీ నుంచి తినే తిండి వరకు అన్నీ కల్తీ.. మొన్నటివరకు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేసిన అధికారులు తాజాగా వీధి దుకాణలపై ఫోకస్‌ పెట్టారు. హైటెక్‌ సిటీలోని రోడ్‌ సైడ్‌ షాపుల్లో జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ బృందం, టీవీ9 సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. టీ పొడిలో క్యాన్సర్‌కు కారణమయ్యే కలర్లు వాడుతున్నట్లు దాడుల్లో బయటపడింది. స్ట్రీట్‌ ఫుడ్‌ షాపుల్లో వాడే మసాలాలు, సాస్‌లు అన్నింటిలో ప్రమాదకరమైన కలర్స్‌ వాడుతున్నట్లు తేలింది. FSSAI మొబైల్‌ ల్యాబ్‌ ద్వారా అక్కడికక్కడే పరిశీలించి..ఆహార పదార్ధాల్లో కల్తీ జరిగినట్లు నిర్ధారించారు అధికారులు.

ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అపరిశుభ్ర వాతావరణం, కల్తీ పదార్థాలతో సొమ్ము వెనకేసుకునేందుకు తెగిస్తున్నారు వ్యాపారులు. ఇక కలర్స్‌ కలిపిన ఆహార పదార్థాలతో ఆరోగ్యానికి మరింత ముప్పు తప్పదని వినియోగదారులు కలవరపడుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని.. నాసిరకం ఆహార పదార్థాలపై నిత్యం నిఘా ఉంటుందని వ్యాపారులను ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జెనీలియా, రితీష్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్..

హీరోయిన్లను మించిన అందం.. అమితాబ్ మనవరాలిని చూశారా?

విదేశీ విద్య కోసం లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో సులభంగా వస్తుంది..

3 సిక్సులతో సెంచరీ.. గురువు రికార్డ్‌ను బ్రేక్ చేసిన శిష్యుడు

కోర్టు అనుమతితో పిన్నెల్లిని విచారిస్తున్న పోలీసులు

సిబిల్ స్కోర్ డ్రాప్ అయ్యిందా? ఇలా చేస్తే వెంటనే మెరుగవుతుంది..

బోల్డ్ కారెక్టర్స్ వైపు అడుగులేస్తున్న అంజలి. సీత టూ వేశ్య వరకు..

రెండో టీ20లో టీమిండియా వరల్డ్ రికార్డు.. ఏకంగా 10 ఓవర్లలో.!

ఇది జలపాతం అనుకునేరు.. వీడియో చూస్తే ఒళ్లు షేకాడాల్సిందే..

పొరపాటున కూడా ఈ వస్తువులను మీ కారులో ఉంచకండి..పేలుడు సంభవించవచ్చు

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్

టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!

కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..

రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..

మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..

ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!

ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?

బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!

తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే

కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!