AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్

కేంద్ర బడ్జెట్‌పై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రానున్న కాలంలో దేశ ముఖచిత్రాన్ని మార్చివేసేలా ఉందన్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌. కేంద్ర బడ్జెట్‌పై ఆయన ప్రశంసలజల్లు కురిపించారు. ఈ బడ్జెట్ అన్నివర్గాల వారికి ఎంతో మేలుచేయనుందన్నారు. దీన్ని సామాజిక, ఆర్ధికాంశాల్లో మార్పులకు శ్రీకారం చుట్టేలా తీర్చిదిద్దారని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని రూపొందించారన్నారు రాజ్‌నాథ్. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్ల […]

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 7:51 PM

Share

కేంద్ర బడ్జెట్‌పై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రానున్న కాలంలో దేశ ముఖచిత్రాన్ని మార్చివేసేలా ఉందన్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌. కేంద్ర బడ్జెట్‌పై ఆయన ప్రశంసలజల్లు కురిపించారు. ఈ బడ్జెట్ అన్నివర్గాల వారికి ఎంతో మేలుచేయనుందన్నారు. దీన్ని సామాజిక, ఆర్ధికాంశాల్లో మార్పులకు శ్రీకారం చుట్టేలా తీర్చిదిద్దారని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని రూపొందించారన్నారు రాజ్‌నాథ్.

దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి ఎదిగేందుకు ఈ బడ్జెట్‌ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన తరగతులు, సంపన్న వర్గాలు,అట్టడుగు వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్‌‌తో ఎంతో మేలు జరగనుందని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Follow Us
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
IPL 2026: చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
IPL 2026: చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగేవాడు వినాయక్..
పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగేవాడు వినాయక్..
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ సమస్యలు.. అసలు ఇది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ సమస్యలు.. అసలు ఇది ఎందుకు వస్తుందంటే?
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..
ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్
ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్
హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి
హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే.?
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే.?