మాస్క్ ధ‌రించ‌ని ఇద్ద‌రు ప్ర‌యాణీకులు : విమానంలో ఫైట్

మాస్క్ ధ‌రించ‌ని ఇద్ద‌రు ప్ర‌యాణీకులు : విమానంలో ఫైట్

ఇద్దరు ప్రయాణికులు ఫేస్ మాస్క్‌లు ధరించడానికి నిరాకరించడంతో విమానంలో హింసాత్మక ఫైట్ జరిగింది. ఆమ్స్టర్డామ్ నుంచి ఇబిజాకు వెళ్తోన్న‌ కెఎల్ఎమ్ విమానంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

Ram Naramaneni

|

Aug 07, 2020 | 3:34 PM

ఇద్దరు ప్రయాణికులు ఫేస్ మాస్క్‌లు ధరించడానికి నిరాకరించడంతో విమానంలో హింసాత్మక ఫైట్ జరిగింది. ఆమ్స్టర్డామ్ నుంచి ఇబిజాకు వెళ్తోన్న‌ కెఎల్ఎమ్ విమానంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇద్ద‌రు వ్య‌క్తుల అరెస్టుకు దారితీసిన ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. వీడియోని గ‌మ‌నిస్తే ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై విమానంలోని మిగిలిన ప్ర‌యాణీకుల‌పై దాడికి పాల్ప‌డిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ష‌ర్ట్ లేకుండా ఉన్న వ్య‌క్తి ప్ర‌యాణీకుల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఆ ఇద్ద‌రు ప్ర‌యాణీకుల్లో ఒక‌రు మ‌ద్యం సేవించిన‌ట్టు అందులోని మిగిలిన‌ వ్య‌క్తులు చెబుతున్నారు.

కేఎల్ఎయ్ త‌మ‌కు సంబంధించిన‌ అన్ని విమానాలలో మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేసింది. బోర్డింగ్ సమయంలో, విమానంలో ప్రయాణిస్తున్న‌ప్పుడు ప్ర‌యాణీకులు మాస్కులు ధ‌రించాల్సిందేన‌ని నిబంధ‌న‌ల్లో స్ప‌ష్టం చేసింది. మాస్క్ ధ‌రించ‌ని ప్రయాణీకుల‌ను త‌మ విమానాల్లో అనుమ‌తించ‌మ‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కాగా మాస్క్ ధ‌రించ‌కుండా విమానంలో గొడ‌వ‌కు కార‌ణ‌మైన ఇద్ద‌రు వ్య‌క్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

View this post on Instagram

Knokken bij @klm ! Exclusieve video @michighclub 🎧 Dronken Britse passagier – hij dronk flessen Grey Goose wodka – zorgt voor onveilige situatie op vlucht naar Ibiza. Hij en een vriend daagden andere passagiers uit tijdens de vlucht en weigerden mondkapjes te dragen 🏖✈️😷 2 arrestaties. Panic and violent brawl! Unruly British passenger on board KLM flight to Ibiza, he had been drinking Grey Goose @greygoose vodka. They refused to wear facemasks and their behavior towards other passengers was hostile. 2 arrests were made. #klm #Royaldutchairlines #airlines #airline #passenger #coronavirus #COVID19 #COVID #incident #aviation #fight #fighting #unrulypassenger #facemask #avgeek #aviation #aviationdaily

A post shared by The Mic High Club (@michighclub) on

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu