Fire Accident in a Boat : కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం.. ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సార్ట్ షార్క్యూట్ తో బోటు లో చెలరేగిన మంటలతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది...

  • Surya Kala
  • Publish Date - 3:20 pm, Fri, 22 January 21
Fire Accident in a Boat : కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం.. ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

Fire Accident in a Boat : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బోటు లో సార్ట్ షార్క్యూట్ తో  మంటల చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ  ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్య సిబ్బంది చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు.