AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk : కోరి నష్టపోయే ఎలాన్ మస్క్.. ఒక్క ట్వీట్‌తో 1.10 లక్షల కోట్లు నష్టపోయిన ప్రపంచ కుబేరుడు

ఒక్క క్షణం చాలు జీవితంలో ఏమైనా జరగవచ్చు.. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి అనే సామెతను నిజం చేస్తుంటారు ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ అధినేత ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిలో ఒకరు ఎలాన్ మస్క్. ఈయన తన ట్విట్స్ తో ...

Elon Musk : కోరి నష్టపోయే ఎలాన్ మస్క్.. ఒక్క ట్వీట్‌తో  1.10 లక్షల కోట్లు నష్టపోయిన ప్రపంచ కుబేరుడు
Surya Kala
|

Updated on: Feb 23, 2021 | 5:08 PM

Share

Elon Musk : ఒక్క క్షణం చాలు జీవితంలో ఏమైనా జరగవచ్చు.. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి అనే సామెతను నిజం చేస్తుంటారు ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ అధినేత ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిలో ఒకరు ఎలాన్ మస్క్. ఈయన తన ట్విట్స్ తో నష్టాలను కోరి కొనితెచ్చుకుంటాడు.. ఇప్పటికే అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వేల కోట్లు పోగొట్టుకున్న ఎలాన్ తాజాగా మరో ట్విట్ చేశాడు.. తద్వారా అమెరికా మార్కెట్లో టెస్లా ఈక్విటీ విలువ ఏకంగా 8.6 శాతం పడిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ రూ. 1.10 లక్షల కోట్లకు చేరుకుంది.

ఇటీవల బిట్ కాయిన్ విలువ పెరుగుతుండడంపై ట్విట్టర్ లో ఎలాన్ బిట్ కాయిన్ షేర్స్ ధరపై స్పందించారు. బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో సంస్థ ఈక్విటీ విలువ పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

 పాలసీదారులకు గుడ్‌న్యూస్‌: ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ ‘బీమా జ్యోతి’ .. పూర్తి వివరాలు..

Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..