తమిళ తంబిలా మారిపోయిన హర్బజన్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌-2020 సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ హర్భజన్ తమిళతంబి అవతారమెత్తాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు..

తమిళ తంబిలా మారిపోయిన హర్బజన్
Follow us

|

Updated on: Aug 26, 2020 | 4:43 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌-2020 సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ హర్భజన్ తమిళతంబి అవతారమెత్తాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న పంజాబ్ కు చెందిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ సోషల్ మీడియాలో ఒక వీడియో వదిలాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండంటూ తమిళంలో పలు సూచనలు చేశాడు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని, అనవసరంగా బహిరంగ దేశాల్లో తిరగొద్దని చెన్నై అభిమానులను కోరాడు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నాడు. 2018లో చైన్నై జట్టులో చేరిన భజ్జీ సీఎస్‌కే తరపును ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌ లు ఆడి 7.05 సగటుతో 150 వికెట్లు ఖాతాలో వేసుకుని తన ట్రాక్ రికార్డ్ కొనసాగిస్తున్నాడు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!