Covid 19: షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి…

|

Mar 23, 2020 | 9:56 PM

Coronavirus: ఇట్స్ కరోనా టైం.. ఇప్పుడు యావత్ మానవజాతి ఈ మహమ్మారి కారణంగా గజగజలాడుతోంది. ఈ వ్యాధిని నివారించేందుకు ఇప్పటివరకు మందు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్దులు ఈ మాయదారి జబ్బున పడి మృత్యువాతపడుతున్నారు. ఇక తాజాగా హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. గత కొన్నిరోజులుగా కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతూ వచ్చిన ఆయన ఆదివారం తుది […]

Covid 19: షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి...
Follow us on

Coronavirus: ఇట్స్ కరోనా టైం.. ఇప్పుడు యావత్ మానవజాతి ఈ మహమ్మారి కారణంగా గజగజలాడుతోంది. ఈ వ్యాధిని నివారించేందుకు ఇప్పటివరకు మందు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్దులు ఈ మాయదారి జబ్బున పడి మృత్యువాతపడుతున్నారు. ఇక తాజాగా హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.

గత కొన్నిరోజులుగా కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతూ వచ్చిన ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. తండ్రి కోవిడ్ 19 విషయాన్ని సోఫియా చెబుతూ.. ఆయన కొద్దిరోజులు ఆరోగ్యంగానే ఉన్నారని.. త్వరగా కోలుకుంటారని అందరం ఆశించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. కానీ 60 ఏళ్లు పైబడటంతో కరోనాను ఎదుర్కోవడంలో ఆయన ఓడిపోయారు. సినీ పరిశ్రమకు చెందినా మొదటి వ్యక్తి ఈ వైరస్ కారణంగా మృతి చెందటంతో హాలీవుడ్ అంతా దిగ్బ్రాంతి చెందింది.

కాగా, కరోనా వైరస్ మహమ్మారి ఇటలీ, అమెరికాలలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక ఇండియాలో ఈ కోవిడ్ 19ను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కేంద్రం కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. అందరూ కూడా ఇళ్లకే పరిమితమైతే ఈ మహమ్మారి ఇండియాలో పూర్తిగా అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు.

For More News:

ఫ్లాష్: భారత్‌లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..

ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..

కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…

ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..

రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..

కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో బ్యాంక్ వేళల్లో మార్పులు…

వైరస్ వ్యాప్తి.. ఇంగ్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం..

ఫ్లాష్: భారత్‌లో 10వ కరోనా మరణం