Animal: హిస్టరీ క్రియేట్ చేసిన యానిమల్.. దటీజ్ తెలుగు డైరెక్టర్ పవర్.

Updated on: Dec 08, 2023 | 6:17 PM

ఎమోషన్‌కు తోడు.. వైల్డ్ యాక్షన్ ఉంటే ఓ సినిమా ఏ రేంజ్‌కు వెళుతుందో ప్రూఫ్‌ చేసింది యానిమల్ సినిమా. అండర్‌ కరెంట్‌గా తండ్రి కొడుకుల రిలేషన్‌తో సాగుతూ... తండ్రి కోసం రివెంజ్‌ తీర్చుకునే క్రమంలో యానిమల్‌గా మారే కొడుకు.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ సినిమాస్‌ను ముందు ఎవర్‌ గ్రీన్‌ హిట్‌ గా రికార్డులుకెక్కుతోంది. రిలీజ్‌ అయిన రోజు నుంచి ఇప్పటి రోజుకు 50 నుంచి 100 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తూ.. ఓ బిగ్‌ ఫిగర్‌ను క్రాక్‌ చేసింది.

ఎమోషన్‌కు తోడు.. వైల్డ్ యాక్షన్ ఉంటే ఓ సినిమా ఏ రేంజ్‌కు వెళుతుందో ప్రూఫ్‌ చేసింది యానిమల్ సినిమా. అండర్‌ కరెంట్‌గా తండ్రి కొడుకుల రిలేషన్‌తో సాగుతూ… తండ్రి కోసం రివెంజ్‌ తీర్చుకునే క్రమంలో యానిమల్‌గా మారే కొడుకు.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ సినిమాస్‌ను ముందు ఎవర్‌ గ్రీన్‌ హిట్‌ గా రికార్డులుకెక్కుతోంది. రిలీజ్‌ అయిన రోజు నుంచి ఇప్పటి రోజుకు 50 నుంచి 100 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తూ.. ఓ బిగ్‌ ఫిగర్‌ను క్రాక్‌ చేసింది. ఆ ఫిగర్‌తో .. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీని షాక్ చేస్తోంది. హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఎస్ ! తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ కపూర్ హీరోగా చేసిన ఫిల్మ్ యానిమల్. రిలీజ్‌ నుంచి జెట్‌ స్పీడ్లో దిమ్మతిరిగే కలెక్షన్స్‌ రాబడుతున్న ఈ ఫిల్మ్.. తాజాగా 500క్రోర్ క్లబ్‌లోకి చేరింది. అకార్డింగ్‌ టూ బాక్సాఫీస్ రిపోర్ట్స్‌… రణ్బీర్ యానిమల్ మూవీ.. ఇప్పటి వరకు దాదాపు 527 క్రోర్ గ్రాస్‌ వసూలు చేసిందట. మేకర్స్ కూడా ఇదే చెబుతూ.. ఓ స్పెషల్‌ యానిమల్ పోస్టర్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌తో ఇప్పుడు నెట్టింట వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.