AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌లో యోగా గాళ్స్..!

యోగాకు, సెలబ్రిటీలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ అందులో ముందుంటారు. ఫిట్‌నెస్‌‌ను కాపాడుకునేందుకు తెగ ఆరాట పడుతూంటారు. కాగా.. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. కావడంతో పలువురు సెలబ్రిటీలు ఆసనాలు వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనిషికి ఫిట్‌నెస్ ఎంతముఖ్యమో తెలియజేస్తూ వారి సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ బిజీ లైఫ్‌స్టైల్లో యోగాను జీవితంలో భాగంగా చేర్చుకోవాల్సిందిగా అభిమానులను కోరారు. మరి వారెవరో.. వారి ఆసనాలేంటో.. ఓ లుక్కేసేయండి..! Happy #InternationalDayofYoga […]

బాలీవుడ్‌లో యోగా గాళ్స్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 6:30 PM

Share

యోగాకు, సెలబ్రిటీలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ అందులో ముందుంటారు. ఫిట్‌నెస్‌‌ను కాపాడుకునేందుకు తెగ ఆరాట పడుతూంటారు. కాగా.. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. కావడంతో పలువురు సెలబ్రిటీలు ఆసనాలు వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనిషికి ఫిట్‌నెస్ ఎంతముఖ్యమో తెలియజేస్తూ వారి సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ బిజీ లైఫ్‌స్టైల్లో యోగాను జీవితంలో భాగంగా చేర్చుకోవాల్సిందిగా అభిమానులను కోరారు. మరి వారెవరో.. వారి ఆసనాలేంటో.. ఓ లుక్కేసేయండి..!

https://www.instagram.com/p/By9V1KKBe5C/

https://www.instagram.com/p/By9flWoB3eL/

https://www.instagram.com/p/By9JNlLhqd2/

https://www.instagram.com/p/By9ucOWlbUx/

https://www.instagram.com/p/By9ir7PHm7Z/

https://www.instagram.com/p/By9KkF8AikN/

Follow Us
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
1.3 కిలోల పులసకు భారీ ధర
1.3 కిలోల పులసకు భారీ ధర
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్