AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ సీజన్ 4‌ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఫిక్స్.. మరోసారి టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం..

మరో మూడు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కానుంది. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరు వస్తారన్న...

బిగ్ బాస్ సీజన్ 4‌ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఫిక్స్.. మరోసారి టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం..
Ravi Kiran
|

Updated on: Dec 17, 2020 | 9:26 PM

Share

Bigg Boss 4: మరో మూడు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కానుంది. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరు వస్తారన్న దానిపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. మొదటిగా ఎన్టీఆర్ అని కొంతమంది అనగా.. ఆ తర్వాత మహేష్ బాబు అని.. చిరంజీవి, వెంకటేష్ పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా షో నిర్వాహకులు ఫినాలే గెస్ట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సీజన్ ఫినాలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరగనుందని సమాచారం. బిగ్ బాస్ ఫైనల్స్‌కు చిరు గెస్ట్‌గా రావడం ఇది రెండోసారి అవుతుంది. గత సీజన్ ఫైనల్‌లో కూడా చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. షో టీఆర్పీ రేటింగ్స్‌ను అమాంతం పెంచేశారు. మరి ఈసారి ఎలా అలరిస్తారో వేచి చూడాలి. ఇక ఐదుగురు ఫైనలిస్టులలో బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్‌ను ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read:

బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్..!

పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు..

”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. వైరల్ ఫోటోలు..

ఏడుకొండలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమా..? 

Follow Us
గాయం నిజమేనా? విచారణ మొదలెట్టిన సెలక్షన్ కమిటీ!
గాయం నిజమేనా? విచారణ మొదలెట్టిన సెలక్షన్ కమిటీ!
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..