AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈనెల 8న ఏపీలో రైతు దినోత్సవం

ఈనెల 8న రైతు దినోత్సవాన్ని సీఎం వైఎస్ జగన్ పులివెందులలో ప్రారంభించనున్నారని ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు భరోసా కల్పించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా రాష్ర్టంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం విత్తనాల కొరత ఏర్పడటానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు మంత్రి. గత ప్రభుత్వం విత్తనాల కోసం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల […]

ఈనెల 8న ఏపీలో రైతు దినోత్సవం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 7:47 PM

Share

ఈనెల 8న రైతు దినోత్సవాన్ని సీఎం వైఎస్ జగన్ పులివెందులలో ప్రారంభించనున్నారని ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు భరోసా కల్పించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా రాష్ర్టంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం విత్తనాల కొరత ఏర్పడటానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు మంత్రి. గత ప్రభుత్వం విత్తనాల కోసం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అనుకున్నంతగా కేటాయింపులు జరపలేదని విమర్శించారు మంత్రి కన్నబాబు.

Follow Us
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..