AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,746 కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాలో గుబులు రేపుతోన్న వైరస్ వ్యాప్తి

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 73,341 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,746 మందికి వైరస్ సోకినట్లు...

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,746 కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాలో గుబులు రేపుతోన్న వైరస్ వ్యాప్తి
Ap Corona
Follow us

|

Updated on: Aug 13, 2021 | 5:08 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 73,341 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,746 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1990656 కు చేరింది. మరో 19 మంది మహమ్మారి కారణంగా బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13615కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో  1648 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1958275కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18766 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 2,55,26,861 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా కోవిడ్ వల్ల చిత్తూర్ జిల్లాలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, అనంతపూర్ జిల్లాలో ఒక్కరు, గుంటూరు జిల్లాలో ఒక్కరు,  పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు. కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో 304, పశ్చిమ గోదావరి జిల్లాలో 261 కేసులు వెలుగుచూశాయి.

జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన చూడండి

కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి. https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19

Also Read:ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. ??

 భారీ లెహంగాతో, ఒంటి నిండా నగలతో వధువు పుషప్స్.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..