విజయనిర్మల భౌతిక కాయానికి ఏపీ సీఎం నివాళి..
మరికాసేపట్లో నానక్ రాం గూడ నివాసం నుండి విజయనిర్మల అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చిలుకూరులోని విజయకృష్ణ ఫార్మ్ హౌస్‌లో అంత్యక్రియలు చేయనున్నారు. విజయనిర్మల చివరి చూపు కోసం అధిక సంఖ్యలో బంధువులు, అభిమానులు తరలివస్తున్నారు. అలాగే.. ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు విజయనిర్మల పార్థీవదేహాన్ని సందర్శించి, కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించారు.
మరికాసేపట్లో నానక్ రాం గూడ నివాసం నుండి విజయనిర్మల అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చిలుకూరులోని విజయకృష్ణ ఫార్మ్ హౌస్‌లో అంత్యక్రియలు చేయనున్నారు. విజయనిర్మల చివరి చూపు కోసం అధిక సంఖ్యలో బంధువులు, అభిమానులు తరలివస్తున్నారు.
అలాగే.. ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు విజయనిర్మల పార్థీవదేహాన్ని సందర్శించి, కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించారు.