AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఏపీలో మరో ఫ్యాక్టరీకి గ్యాస్ లీక్ కలకలం!

ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేస్వరరాయపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనీయం గ్యాస్ లీకైంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు రెవెన్యూ, ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గతంలో వైజాగ్ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విష […]

Breaking: ఏపీలో మరో ఫ్యాక్టరీకి గ్యాస్ లీక్ కలకలం!
Ravi Kiran
| Edited By: |

Updated on: May 18, 2020 | 8:01 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేస్వరరాయపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనీయం గ్యాస్ లీకైంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అటు రెవెన్యూ, ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గతంలో వైజాగ్ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువు కారణంగా ఐదు గ్రామాలు దయనీయ పరిస్థితిని ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు విడిచారు.

Read More:

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..

Breaking: ఏపీలో బస్సు సర్వీసులకు అనుమతి..

Follow Us
రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..?
రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..?
ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాస్టర్ మైండ్?
ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాస్టర్ మైండ్?
ఆ హీరో సినిమా అంటే చాలా ఇష్టం.. 60 సార్లు చూశా.. నాగచైతన్య..
ఆ హీరో సినిమా అంటే చాలా ఇష్టం.. 60 సార్లు చూశా.. నాగచైతన్య..
ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో చేసుకొనే హల్వా పూరి!
ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో చేసుకొనే హల్వా పూరి!
ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం,స్టేషన్ సిబ్బంది 23 మంది ఒకేసారి బదిలీ
ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం,స్టేషన్ సిబ్బంది 23 మంది ఒకేసారి బదిలీ
కలలో జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కనిపించిందా? ఇది శుభమా..
కలలో జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కనిపించిందా? ఇది శుభమా..
గుడిలో ఇవేం పనులురా.. భక్తుడిలా వెళ్లి పూజారిని మాటల్లో పెట్టి..
గుడిలో ఇవేం పనులురా.. భక్తుడిలా వెళ్లి పూజారిని మాటల్లో పెట్టి..
అతడికి 61, ఆమెకు 27 ఏళ్లు.. కట్ చేస్తే .. ప్రేమలో టాలీవుడ్ విలన్.
అతడికి 61, ఆమెకు 27 ఏళ్లు.. కట్ చేస్తే .. ప్రేమలో టాలీవుడ్ విలన్.
మహాభారతంలోనే ఐవీఎఫ్ టెక్నాలజీ ఉందా?.. సైంటిస్టులకే షాక్
మహాభారతంలోనే ఐవీఎఫ్ టెక్నాలజీ ఉందా?.. సైంటిస్టులకే షాక్
కనుమరుగవుతున్న ఆరోగ్యకరమైన పల్లెటూరి రోటి పచ్చళ్ళు..
కనుమరుగవుతున్న ఆరోగ్యకరమైన పల్లెటూరి రోటి పచ్చళ్ళు..