AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు తనకు ఏమైందో.. విషయం బయటపెట్టిన ప్రదీప్..!

గత కొద్ది రోజులుగా.. బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ హెల్త్‌పై రకరకాల వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా.. యాంకర్ ప్రదీప్ స్పందించాడు. తన అనారోగ్యంపై అసలు విషయం బయటపెట్టాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌లో వచ్చిన ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన ఆరోగ్యంపై స్పందిస్తోన్న ఫ్యాన్స్‌కు చాలా థ్యాంక్యూ సో మచ్ అని.. కానీ.. తను అనారోగ్యానికి గురి కాలేదని.. బాగానే ఉన్నానని వీడియోలో చెప్పాడు. కానీ.. ‘సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్‌ చూస్తుంటే.. చాలా […]

అసలు తనకు ఏమైందో.. విషయం బయటపెట్టిన ప్రదీప్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 08, 2019 | 4:30 PM

Share

గత కొద్ది రోజులుగా.. బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ హెల్త్‌పై రకరకాల వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా.. యాంకర్ ప్రదీప్ స్పందించాడు. తన అనారోగ్యంపై అసలు విషయం బయటపెట్టాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌లో వచ్చిన ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన ఆరోగ్యంపై స్పందిస్తోన్న ఫ్యాన్స్‌కు చాలా థ్యాంక్యూ సో మచ్ అని.. కానీ.. తను అనారోగ్యానికి గురి కాలేదని.. బాగానే ఉన్నానని వీడియోలో చెప్పాడు.

కానీ.. ‘సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్‌ చూస్తుంటే.. చాలా టైం పాస్‌ అయిందని.. చాలా నవ్వుకున్నట్టు ప్రదీప్ తెలిపాడు. సినిమా షూటింగ్‌లో భాగంగా.. కాలు బెణికిందని .. అయినా.. నేను లెక్కచేయకుండా.. వర్క్‌ చేస్తూ వచ్చాను. కానీ.. కాలు నొప్పి ఎక్కువగా రావడంతో.. డాక్టర్లు సీరియస్‌గా రెస్ట్‌ తీసుకోమని.. చెప్పారని.. అందుకే ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పాడు. కానీ.. నేను ఇంట్లో ఉండటం మా అమ్మ, నాన్నలకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. చాలా రోజుల తర్వాత నేను ఇంట్లో ఉన్నాను. దివాళితో పాటు నా బర్త్‌ డే కూడా చాలా గ్రాండ్‌గా ఇంట్లో అమ్మానాన్నలతో చేసుకున్నానని.. కానీ త్వరలోనే.. మరిన్ని షోలతో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వస్తానని తెలిపారు ప్రదీప్.

Follow Us
ఒక్కప్పుడు తెలుగు కుర్రాళ్ల క్రష్.. ఇప్పుడు ఊహించని విధంగా..
ఒక్కప్పుడు తెలుగు కుర్రాళ్ల క్రష్.. ఇప్పుడు ఊహించని విధంగా..
టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్..
శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్..
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్.. అకౌంట్లోకి రూ.5 లక్షలు పొందవచ్చు..
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్.. అకౌంట్లోకి రూ.5 లక్షలు పొందవచ్చు..
ఉసిరి vs నిమ్మకాయ.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
ఉసిరి vs నిమ్మకాయ.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేసిన బుడ్డోడు..!
తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేసిన బుడ్డోడు..!
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే