AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ : పోలీసుల అదుపులో హీరో శివాజీ

నటుడు శివాజీని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో సైబరాబాద్ పోలీసులు.. శివాజీని అదుపులోకి తీసుకొని.. పీఎస్‌కు తరలించారు. టీవీ9 షేర్లు కొనుగోలు చేసినట్లు, బోగస్ పత్రాలు శివాజి సృష్టించారు. దీనిపై అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు శివాజీకి నోటీసులు జారీ చేశారు. దీనికి ఆయన స్పందించకపోవడంతో విదేశాలకు వెళ్తుండగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను పీఎస్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. […]

బ్రేకింగ్ : పోలీసుల అదుపులో హీరో శివాజీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2019 | 4:28 PM

Share

నటుడు శివాజీని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో సైబరాబాద్ పోలీసులు.. శివాజీని అదుపులోకి తీసుకొని.. పీఎస్‌కు తరలించారు. టీవీ9 షేర్లు కొనుగోలు చేసినట్లు, బోగస్ పత్రాలు శివాజి సృష్టించారు. దీనిపై అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు శివాజీకి నోటీసులు జారీ చేశారు. దీనికి ఆయన స్పందించకపోవడంతో విదేశాలకు వెళ్తుండగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను పీఎస్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం నోటీస్ సర్వ్ చేసి.. అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు