మహారాష్ట్ర జైలులో.. 50 మంది ఖైదీలకు కరోనా..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు

మహారాష్ట్ర జైలులో.. 50 మంది ఖైదీలకు కరోనా..
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2020 | 10:18 PM

Akola jail in Maharashtra: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని అకోలా జైలులో 50 మంది ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. జిల్లా జైలులో ప్రస్తుతం దాదాపు 300 మంది ఖైదీలు ఉన్నారని జైలు అధికారి ఒకరు తెలిపారు.  జైలు లోపల ఐసోలేషన్ వార్డులు చేశామని,  ఖైదీలను జాగ్రత్తగా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అకోలా డిప్యూటీ కలెక్టర్ సంజయ్ ఖాడ్సే వివరించారు.

Latest Articles