AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: ఓ యువతి ఆత్మహత్యాయత్నం..ఆన్‌లైన్‌లో పోస్ట్.. సకాలంలో స్పందించిన పోలీసులు

Telangana News: హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టించింది. తాను ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ..

Telangana News: ఓ యువతి ఆత్మహత్యాయత్నం..ఆన్‌లైన్‌లో పోస్ట్.. సకాలంలో స్పందించిన పోలీసులు
Miss Telangana Hasini
Surya Kala
|

Updated on: Oct 28, 2021 | 1:38 PM

Share

Telangana News: హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టించింది. తాను ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ.. దానిని వీడియో తీసి ఆన్ లైన్ లో పోస్ట్  చేసింది. తమ స్నేహితురాలు ఉరివేసుకుంటున్న విషయం చూసిన ఆ యువతి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన నారాయణగూడ పోలీసుకు హుటాహటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యువతిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే..

2018 లో మిస్ తెలంగాణ కు ఎంపికైన యువతి హాసిని అనే యువతి హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6 లో నివాసం ఉంటుంది. ఈరోజు ఉదయం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ విషయం సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువతి  ఫ్లాట్ కి వెళ్లి ఆమెను రక్షించారు. వెంటనే హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలు క్షేమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టారు.  ఇటీవలే ఓ యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో శారీరకంగా వేదించారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఈరోజు సీఎం జగన్ తో భేటీ కానున్న నాగార్జున… సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సినీ బృందం

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?