ముంబైలో ‘కరోనా’ వైరస్..?

చైనా నుండి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిద్దరిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 26 మంది మృతి చెందారు. 800 మందిని అనుమానితులుగా పేర్కొన్నారు. వీరిని ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిలో ఎక్కువ మంది సెంట్రల్ చైనాలోని వుహన్ నగరంకు చెందినవారు. “కరోనావైరస్ సంక్రమించినట్లు అనుమానించబడిన వ్యక్తుల నిర్ధారణ, చికిత్స కోసం […]

ముంబైలో 'కరోనా' వైరస్..?
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2020 | 5:15 PM

చైనా నుండి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిద్దరిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 26 మంది మృతి చెందారు. 800 మందిని అనుమానితులుగా పేర్కొన్నారు. వీరిని ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిలో ఎక్కువ మంది సెంట్రల్ చైనాలోని వుహన్ నగరంకు చెందినవారు.

“కరోనావైరస్ సంక్రమించినట్లు అనుమానించబడిన వ్యక్తుల నిర్ధారణ, చికిత్స కోసం ఐసోలేషన్ వార్డ్ సృష్టించబడింది” అని డాక్టర్ కేస్కర్ తెలిపారు. కరోనావైరస్ ను ఎలా ఎదుర్కోవాలో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణాత్మక సూచనలు వచ్చాయని, వాటిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి అని కస్తూర్బా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్యులు, చైనా నుండి తిరిగి వచ్చే ప్రయాణికులకు కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు పంపమని కోరినట్లు పౌర విమానయాన సంస్థ అధికారి తెలిపారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా వివిధ విమానాశ్రయాలలో 12 వేల మంది ప్రయాణికులను బుధవారం వరకు పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!