ఐపీఎల్ 2020: కెప్టెన్ల రికార్డులు.. ధోనీకే అగ్రస్థానం.!

|

Sep 15, 2020 | 6:41 PM

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్-2020) మరో నాలుగు రోజుల్లో స్టార్ కాబోతోంది. దుబాయ్ వేదికగా సెప్టెంబ‌ర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది.

ఐపీఎల్ 2020: కెప్టెన్ల రికార్డులు.. ధోనీకే అగ్రస్థానం.!
Follow us on

IPL 2020: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్-2020) మరో నాలుగు రోజుల్లో స్టార్ కాబోతోంది. దుబాయ్ వేదికగా సెప్టెంబ‌ర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇక ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలకు సారధ్యం వహిస్తున్న ఆటగాళ్ల కెప్టెన్సీ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మహేంద్ర సింగ్ ధోని(174 మ్యాచులు) – 104 విజయాలు

రోహిత్ శర్మ(104 మ్యాచులు) – 60 విజయాలు

విరాట్ కోహ్లీ(110 మ్యాచులు) – 49 విజయాలు

దినేష్ కార్తీక్(36 మ్యాచులు) – 17 విజయాలు

డేవిడ్ వార్నర్(45 మ్యాచులు) – 26 విజయాలు

స్టీవ్ స్మిత్(29 మ్యాచులు) – 19 విజయాలు

శ్రేయాస్ అయ్యర్(24 మ్యాచులు) – 13 విజయాలు

కాగా, తొలిసారిగా కేఎల్ రాహుల్ ఈ ఏడాది కింగ్స్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నాడు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!