AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Currency Notes: భారతీయ కరెన్సీ నోట్లు ఏ పదార్థంతో తయారు చేస్తారో తెలుసా..? అదేంటో తెలిస్తే అవాక్కే..

భారతీయ కరెన్సీ నోట్ల కాగితం కొంచెం భిన్నంగా ఉంటుందని మీరు గ్రహించి ఉంటారు. కానీ, అది కాగితం కాదని, అది వేరే విషయం అని మీకు తెలుసా.? అవును కరెన్సీ నోట్లు ఏ పదార్థాలతో తయారు చేస్తారో మీకు తెలుసా? మీరు అనుకున్నట్లుగా కరెన్సీ నోట్లు కాగితంతో తయారు చేయబడవు. అవును మన దేశంలో కరెన్సీ నోట్లు 100శాతం..

Indian Currency Notes: భారతీయ కరెన్సీ నోట్లు ఏ పదార్థంతో తయారు చేస్తారో తెలుసా..?  అదేంటో తెలిస్తే అవాక్కే..
Jyothi Gadda
|

Updated on: Jul 31, 2025 | 2:24 PM

Share

భారతీయ కరెన్సీ నోట్ల కాగితం కొంచెం భిన్నంగా ఉంటుందని మీరు గ్రహించి ఉంటారు. కానీ, అది కాగితం కాదని, అది వేరే విషయం అని మీకు తెలుసా.? అవును కరెన్సీ నోట్లు ఏ పదార్థాలతో తయారు చేస్తారో మీకు తెలుసా? మీరు అనుకున్నట్లుగా కరెన్సీ నోట్లు కాగితంతో తయారు చేయబడవు. అవును మన దేశంలో కరెన్సీ నోట్లు 100శాతం కాటన్ తో తయారు చేయబడతాయి. మన దేశంలోనే కాదు, చాలా దేశాలలో కరెన్సీ నోట్లను తయారు చేయడానికి పత్తిని ఉపయోగిస్తారు. కాగితం కంటే పత్తి బలంగా, మన్నికగా ఉంటుంది. అందుకే కరెన్సీ నోట్ల తయారీలో పత్తిని ఉపయోగిస్తారు.

భారతదేశంలో నోట్లు నాలుగు ప్రెస్‌లలో ముద్రించబడతాయి. వాటిలో రెండు భారత ప్రభుత్వం కింద, రెండు రిజర్వ్ బ్యాంక్ కింద పనిచేస్తున్నాయి. ఈ ముద్రణాలయాలు నాసిక్, దేవాస్, మైసూర్, సల్బోనిలలో ఉన్నాయి. ఇక్కడ బ్యాంకు నోట్లను ముద్రిస్తారు.

ఇకమనం నాణేల గురించి మాట్లాడుకుంటే, అవి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాలుగు మింట్లలో తయారు చేయబడతాయి. ఈ మింట్‌లు ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాలో ఉన్నాయి. ఈ నాణేలను రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని సెక్షన్ 38 కింద జారీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

నోటును మరింత మన్నికగా చేయడానికి, పత్తితో గాటిన్, అంటుకునే ద్రావణాలను ఉపయోగిస్తారు. చిరిగిన లేదా టేప్ చేయబడిన కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకోవడానికి ఏ బ్యాంకు కూడా నిరాకరించకూడదు. బ్యాంకు ఉద్యోగులు నిరాకరిస్తే కస్టమర్లు ఆర్‌బిఐకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు
బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు
ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు
ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్