AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: ‘చిలిపి ముద్దు’పై స్పందించిన ఆనంద్‌ మహీంద్ర.. భర్త చేసిన పనికి అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడంటూ..

సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన మహీంద్ర.. 'హా.. హా (నవ్వులు). ఈ వీడియోలో ఉన్న మహిళను నేను 'వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా నామినేట్‌ చేస్తున్నాను. అంతేకాదు.. ఒకవేళ ఆ భర్త..

Anand Mahindra: 'చిలిపి ముద్దు'పై స్పందించిన ఆనంద్‌ మహీంద్ర.. భర్త చేసిన పనికి అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడంటూ..
Narender Vaitla
|

Updated on: Feb 23, 2021 | 10:45 AM

Share

Anand Mahindra Tweet On ‘Zoom Call’: ఓ వ్యక్తి ఎంతో ఆసక్తిగా జూమ్‌ కాల్‌లో జీడీపీ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ సమయంలోనే అతని భార్య సీన్‌లోకి ఎంటరై భర్తకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన భర్త.. వాట్‌ నాన్‌సెన్స్‌ అంటూ కోపగించుకున్నాడు. గత రెండు రోజులుగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియోపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన మహీంద్ర.. ‘హా.. హా (నవ్వులు). ఈ వీడియోలో ఉన్న మహిళను నేను ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నామినేట్‌ చేస్తున్నాను. అంతేకాదు.. ఒకవేళ ఆ భర్త హ్యాపీగా ఫీలై ఉంటే నేను ఈ జంటను ‘కపుల్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నామినేట్‌ చేసేవాడిని. కానీ అతను తన భార్య ముద్దు పెడుతోన్న సమయంలో చూపించిన చిరాకు కారణంగా ఆ అవకశాన్ని కోల్పోయాడు’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ జోడించాడు. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవడం కొనసాగుతూనే ఉంది. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ను చూసిన కొందరు నెటిజెన్లు ‘అవార్డుకు ఆ మహిళ 100 శాతం సరైన వ్యక్తి’, ‘అతను లక్కీ భర్త’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు ఏలా తీసుకోవాలో తెలుసా.. అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌