అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు ఏలా తీసుకోవాలో తెలుసా.. అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్..

ఆధార్ కార్డు ఇప్పుడు మనకు గుర్తింపు కార్డుగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలను పొందలన్న.. రేషన్ సరుకుల నుంచి ఉన్నత విద్య వరకు

అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు ఏలా తీసుకోవాలో తెలుసా.. అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్..
Follow us

|

Updated on: Feb 23, 2021 | 9:11 AM

ఆధార్ కార్డు ఇప్పుడు మనకు గుర్తింపు కార్డుగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలను పొందలన్న.. రేషన్ సరుకుల నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కదానికి ఆధార్ అనుసంధానం చేయాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే పలు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశాయి. ఇక ఆధార్ లేకపోతే వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక నవజాత శిశువులకు కూడా ఆధార్ కావాల్సిందే. దేశంలోని కొన్ని ఆసుపత్రులలో అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఆధార్ కార్డు తయారు చేసే ప్రక్రియను కల్పిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇందుకు సంబంధించి UIDAI తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

దేశంలోని ప్రతి ఒక్కరూ ఆధార్ కోసం నమోదు చేసుకోవాలని UIDAI ట్వీట్ చేసింది. నవజాత శిశువు కోసం ఆధార్ కార్డుకు నమోదు చేసుకోవాలని.. ఇందుకోసం పిల్లల బర్త్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు. నవజాత శిశువుకు కావాల్సిన ఆధార్ కోసం వారు ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ డేటా అనేది 5 సంవత్సరాల పిల్లల నుంచి మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది. పిల్లలకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ బయోమెట్రిక్ మార్చుకోవచ్చని తెలిపింది.

ఏ ఏ సర్టిఫికేట్స్ అవసరం…

నవజాత శిశువు కోసం ఆధార్ అప్లై చేయడానికి వారి తల్లిదండ్రులలో ఒకరిది ఆధార్ కార్డు మరియు గుర్తింపు కార్డు అవసరం.

ఎలా నమోదు చేయాలి…

➦ ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ పై క్లిక్ చేయాలి. ➦ అనంతరం అప్లై ఫాం పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల పేరు, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ➦ ఆ తర్వాత మీకు సమీపంలోని ఆధార్ కార్డు సెంటర్‏కు అపాయింట్ మెంట్ లభిస్తుంది. ➦ అవసరమైన సర్టిఫికేట్స్ తీసుకొని అపాయింట్ మెంట్ ఉన్న రోజు.. టైమింగ్ ప్రకారం ఆధార్ సెంటర్‏కు వెళ్ళి ఆధార్ నమోదు చేసుకోవాలి.

Also Read: ఆధార్ కార్డుకు పాన్ కార్డు అనుసంధానం ఎలా చేయాలి.? 2 నిమిషాల్లో లింక్ చేసుకొండి ఇలా..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..