నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇలా…

తెలుగు రాష్ట్రాల్లో నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నేపథ్యంలో రాగాల మరో 72 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. రాష్ట్రంలో పలుచోట్ల శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. కొన్నిచోట్ల మేఘాలు ఆవరించి ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. పొన్నూరులో 100, […]

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇలా...
Follow us

|

Updated on: Jul 26, 2020 | 5:14 AM

తెలుగు రాష్ట్రాల్లో నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నేపథ్యంలో రాగాల మరో 72 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు..

రాష్ట్రంలో పలుచోట్ల శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. కొన్నిచోట్ల మేఘాలు ఆవరించి ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. పొన్నూరులో 100, అంబాజీపేటలో 60, గోస్పాడులో 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 28న కోస్తాంధ్రలో అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

తెలంగాణలో వర్షాలు..

ఇక తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లా వర్షాలు అధిక వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..