Clay Pots For Cooking: ఈ మట్టి పాత్రల్లో వండే ఆహారం తింటే కొన్ని నెలలోపే డయాబిటీస్ నుండి విముక్తి అట
Clay Pots For Cooking: అయితే మట్టి పాత్రలోచేసే ఆహారంతో షుగర్ కు చెక్ పెట్టవచ్చట. నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు, అల్యూమినియం పాత్రల్లో చేసే వంట ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవని..
Clay Pots For Cooking: అయితే మట్టి పాత్రలోచేసే ఆహారంతో షుగర్ కు చెక్ పెట్టవచ్చట. నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు, అల్యూమినియం పాత్రల్లో చేసే వంట ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల నుండి పెద్ద వాళ్లకు అల్యూమినియం పాత్రలో వంట చేయడం ద్వారా నరాలు, ఎముకలు బలహీన పడడం వంటి బహిర్గత పరచలేని జబ్బులను కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్నారు. వీటిల్లో చేసే వంట స్లో పాయిజన్ అంటూ చెబుతున్నారు. అందుకనే మట్టి పాత్రలు ద్వారా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. నిజానికి మట్టి పాత్రలో వంటచేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం ఆహార పదార్ధాలు చెడిపోకుండా నిలువ వుంటాయి.
అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం:
మన ఆరోగ్యానికి కావలసి18 రకాల మైక్రో న్యూక్లియన్స్ ఈ మట్టిలో వున్నాయి. అందుకని మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన ఈ పదార్ధాల్లోని ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు. మామూలు పాత్రలో వండిన పదార్థాలలో 7%,13% మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి. మట్టి పాత్రలో మాత్రము 100%మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.ఈ పదార్థాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. అలాగే మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు.
ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ప్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి.ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆదారపడకుండా జీవించగలం. షుగర్ వ్యాధి వున్న వారికి ఈ మట్టి పాత్రలు ద్వారా వండిపెడితే కొన్ని నెలలు లోపే డయాబిటీస్ నుండి విముక్తులను చేయవచ్చని పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Molecular Farming: త్వరలో కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ మొక్కలు.. ఫలిస్తున్న శాస్త్రవేత్తల ప్రయోగాలు