AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamins Deficiency: మీ శరీరంలో విటమిన్ల లోపం ఉందా..? వీటితో భర్తీ చేయవచ్చు..!

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, వాటిని మందుల ద్వారా కాకుండా ఆహారం ద్వారా భర్తీ చేయాడం ఉత్తమమని అంటున్నారు. ఏ పండ్లు, కూరగాయలు ఏ విటమిన్లు అందిస్తాయో ప్రజలు తెలుసుకోవాలి. కానీ ఒక్కసారి శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడితే ఆ లోపం భర్తీ అవుతుందా లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. తరచుగా విటమిన్ లోపంతో..

Vitamins Deficiency: మీ శరీరంలో విటమిన్ల లోపం ఉందా..? వీటితో భర్తీ చేయవచ్చు..!
Vitamins Deficiency
Subhash Goud
|

Updated on: Dec 24, 2023 | 10:14 AM

Share

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మోతాదులో విటమిన్లు ఉండాలి. విటమిన్ల లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో తగినంత విటమిన్లు ఉండటం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో కొంతమంది విటమిన్ లోపాన్ని అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ లోపం కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు కూడా వెల్లడించాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, వాటిని మందుల ద్వారా కాకుండా ఆహారం ద్వారా భర్తీ చేయాడం ఉత్తమమని అంటున్నారు. ఏ పండ్లు, కూరగాయలు ఏ విటమిన్లు అందిస్తాయో ప్రజలు తెలుసుకోవాలి. కానీ ఒక్కసారి శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడితే ఆ లోపం భర్తీ అవుతుందా లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. తరచుగా విటమిన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులు ప్రతి 6 నెలలకోసారి విటమిన్ స్థాయిలను తనిఖీ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

విటమిన్ లోపం నయం అవుతుందా?

ఇవి కూడా చదవండి

ఉదయ్‌పూర్‌లోని అంతర్గత వైద్య నిపుణుడు డాక్టర్ సందీప్ భట్నాగర్ విటమిన్ లోపాన్ని అధిగమించడం అస్సలు కష్టమైన పని కాదని చెబుతున్నారు. దీని కోసం మీరు మీ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిదంటున్నారు. మీ ఆహారంలో గుడ్లు, చేపలు, పాలు, ఆకుపచ్చ కూరగాయలు, క్యాబేజీ, నిమ్మకాయ, వెన్న, కొబ్బరి నీరు, టొమాటో, సోయాబీన్ నూనె, వేరుశెనగ నూనెను చేర్చండి. ఇందులో పెద్ద పరిమాణంలో విటమిన్లు ఉంటాయి. అదే సమయంలో మీరు ఇప్పటికీ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించండి.

విటమిన్లు తనిఖీ చేయండి

విటమిన్ స్థాయిలను తనిఖీ చేస్తూ ఉండాలి. మీరు వైద్యుడిని సంప్రదించి, అతను సూచించిన ఔషధాన్ని తీసుకోవాలని డాక్టర్‌ సందీప్‌ భట్నాగర్‌ అంటున్నారు. తద్వారా విటమిన్ లోపం భర్తీ చేయబడుతుంది. ఫాస్ట్ ఫుడ్ మానేసి హోమ్ ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వండి అంటున్నారు. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పాలు, పెరుగు, వెన్న, గుడ్లు వంటి వాటిని చేర్చుకోండి. దీనితో పాటు, కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ప్రతిరోజూ సూర్యరశ్మిని తీసుకోండి. తద్వారా విటమిన్ డి తగినంతగా లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..