Big Breaking : 16 మంది పోలీసు సిబ్బందిపై గుంటూరు ఎస్పీ వేటు…

గుంటూరు ఎస్పీ రామకృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గుంటూరు అర్బన్‌ పరిధిలో లాక్‌డౌన్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన 16 మంది పోలీసు సిబ్బందిపై వేటు వేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్రవాహనదారుల వద్ద వసూళ్లు, పేకాటరాయుళ్లతో కుమ్మక్కు , గుట్కా వ్యాపారులకు సహకరించడం, హోటళ్ల వద్ద మూమాళ్లు తీసుకుంటున్నట్లు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 16 మందిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్‌కు పంపుతున్నట్లు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది విధుల్లో అక్రమాలకు […]

Big Breaking : 16 మంది పోలీసు సిబ్బందిపై గుంటూరు ఎస్పీ వేటు...
Follow us

|

Updated on: May 15, 2020 | 7:47 PM

గుంటూరు ఎస్పీ రామకృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గుంటూరు అర్బన్‌ పరిధిలో లాక్‌డౌన్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన 16 మంది పోలీసు సిబ్బందిపై వేటు వేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్రవాహనదారుల వద్ద వసూళ్లు, పేకాటరాయుళ్లతో కుమ్మక్కు , గుట్కా వ్యాపారులకు సహకరించడం, హోటళ్ల వద్ద మూమాళ్లు తీసుకుంటున్నట్లు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 16 మందిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్‌కు పంపుతున్నట్లు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది విధుల్లో అక్రమాలకు పాల్ప‌డ‌టం, అలసత్వం వ‌హించ‌డం అస్స‌లు టోల్ రేట్ చెయ్య‌మ‌ని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లైవ్ దిగువ‌న చూడండి….

Latest Articles