AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tandav Absolutely Brilliant: తాండవ్ తారాగణంతో పనిచేయడం చాలా సంతోషం కలిగించింది : నటి కృతిక కమ్ర

జనవరి 15 నుంచి అమెజాన్ లో ప్రారంభం కానున్న తాండవ్ గురించి.. అందులో నటించిన నటీనటుల గురించి నటి కృతిక కమ్రా పంచుకుంది. 'తాండవ్' పనిచేసిన నటీనటులు చాలా అనుభవం కలవారని.. మంచి నటులని వారితో..

Tandav Absolutely Brilliant: తాండవ్ తారాగణంతో పనిచేయడం చాలా సంతోషం కలిగించింది : నటి కృతిక కమ్ర
Surya Kala
|

Updated on: Jan 13, 2021 | 4:52 PM

Share

Tandav Absolutely Brilliant:  తాండవ్  వెబ్ సిరీస్ గురించి.. అందులో నటించిన నటీనటుల గురించి నటి కృతిక కమ్ర పంచుకుంది. ‘తాండవ్’ పనిచేసిన నటీనటులు చాలా అనుభవం కలవారని.. మంచి నటులని వారితో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పింది. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ లో కలిసి పనిచేసిన నటుల్లో కొంత మంది తనకు ముందునుంచే స్నేహితులని.. మరికొందరు తాండవ్ షూటింగ్ సమయంలో పరిచయం అయ్యారని.. సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్‌ అగ్రనటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘తాండవ్‌’ ట్రైలర్‌ ఇప్పటికే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పొలిటికల్‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం అలి అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కంది. డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌అయూబ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జనవరి 15 నుంచి అమెజాన్‌లో ప్రసారం కానుంది. రాజకీయాలే ప్రధానాంశంగా వస్తున్న ఈ సిరీస్‌ 9 భాగాలుగా ఉంటుంది.

Also Read: అందం అంటే తెలుపు కాదు.. నా రంగంటే నాకు ఇష్టం అంటున్న సుడాన్ సుందరి.. క్వీన్ ఆఫ్ ది బ్లాక్

Follow Us
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.