AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal ‘Chakra’ movie : యాక్షన్ మూవీతో రానున్న విశాల్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ‘చక్ర’

తమిళతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య , విజయ్, అజిత్  తర్వాత స్థానంలో హీరో విశాల్ కూడా ఉన్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా..

Vishal 'Chakra' movie : యాక్షన్ మూవీతో రానున్న విశాల్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు 'చక్ర'
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2021 | 3:50 PM

Share

Vishal ‘Chakra’ movie :  తమిళతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య , విజయ్, అజిత్  తర్వాత స్థానంలో హీరో విశాల్ కూడా ఉన్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా విశాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో ఈ యాక్షన్ హీరో చక్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశాల్ సొంత బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయట ఇందుకోసం విశాల్ భారీగా నే ఖర్చుపెట్టాడని తెలుస్తుంది.

సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా.. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలచేయనున్నారు మేకర్స్. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఇటీవల కాలంలో విశాల్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. గత మూడేళ్ళుగా విశాల్ ఒక్క సాలిడ్ హిట్ ను కూడా అందుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో ఈ ఏడాది తొలి హిట్ అందుకుంటాడేమో చూడాలి.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Pallavi : పవన్ కళ్యాణ్ సినిమాకు ఫిదా బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.. కానీ

Thief Escape: బైక్ దొంగిలించాడు.. పోలీసులకు చిక్కినట్లే చిక్కి పారిపోయాడు.. వారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత