ఊబర్‌ స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టేస్తున్న కమల్‌

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ప్రస్తుతం వరుస సినిమాలను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2లో నటిస్తోన్న కమల్

ఊబర్‌ స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టేస్తున్న కమల్‌

Kamal Haasan New Look: లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ప్రస్తుతం వరుస సినిమాలను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2లో నటిస్తోన్న కమల్‌.. ఆ తరువాత మరో రెండు చిత్రాల్లో నటించనున్నారు. వీటిలో ఒక సినిమాకు ఆయనే దర్శకత్వం వహించనున్నారు. ఇక సినిమాలతో పాటు బిగ్‌బాస్‌ 4 సీజన్‌కి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.(రెస్టారెంట్‌కి అనుకోని అతిథి.. గప్‌చిప్ అయిపోయిన కస్టమర్లు)

ఇదిలా ఉంటే తాజాగా సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వెంకట్రామన్, కమల్‌ హాసన్‌ని ఓ ఫొటో తీశారు. అందులో ఊబర్‌ స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టేస్తున్నారు లోకనాయకుడు. ఇక ఈ ఫొటోను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సూపర్‌ ఉలగనాయగన్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( ‘రంగ్ దే’ టీమ్‌కి మళ్లీ ఇబ్బందులు..!)

Click on your DTH Provider to Add TV9 Telugu