Sehari Pre Release Event: యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి కోసం రంగంలోకి ఆ స్టార్ హీరో.. సెహరి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ మీకోసం..

యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి (Harsh Kanumilli) ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానశేఖర్ ద్వారక తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం సెహరి(Sehari). ఇందులో హర్ష్ సరనస సిమ్రాన్ చౌదరి హీరోయిన్‏గా నటిస్తుంది.

Sehari Pre Release Event: యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి కోసం రంగంలోకి ఆ స్టార్ హీరో.. సెహరి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ మీకోసం..
Sehari
Follow us

|

Updated on: Feb 07, 2022 | 6:19 PM

యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి (Harsh Kanumilli) ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానశేఖర్ ద్వారక తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం సెహరి(Sehari). ఇందులో హర్ష్ సరనస సిమ్రాన్ చౌదరి హీరోయిన్‏గా నటిస్తుంది. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి కథా రచయితగా వ్యవహరించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సెహరి ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో సెహరి ప్రమోషన్స్‏లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‏లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరో విశాల్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సెహరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను టీవీ 9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో చూడవచ్చు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారీ నేపథ్య సంగీతం అందించారు. . శిల్ప చౌదరి భాగస్వామ్యంతో వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అద్వ‌య జిష్ణు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్