AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా ప్రేమికులకు చేదు దసరా !

సినిమా ప్రేమికులకు ఈ ఏడాది దసరా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎందుకంటే దసరా అంటే ప్రతి ఏడాాది నాలుగైదు అగ్ర హీరోల సినిమాలు కొదమ సింహాల్లా బాక్సాఫీస్ బరిలో నిలిచేవి.

సినిమా ప్రేమికులకు చేదు దసరా !
Ram Naramaneni
|

Updated on: Oct 25, 2020 | 6:45 PM

Share

సినిమా ప్రేమికులకు ఈ ఏడాది దసరా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎందుకంటే దసరా అంటే ప్రతి ఏడాాది నాలుగైదు అగ్ర హీరోల సినిమాలు కొదమ సింహాల్లా బాక్సాఫీస్ బరిలో నిలిచేవి. అభిమానులు కూడా తమ హీరో సినిమా పండక్కి వస్తుందంటే ఇంకో రేంజ్‌లో ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా థియేటర్లు బోసిపోయాయి. ఆరు, ఏడు నెలలుగా ప్రదర్శనలు ఆగిపోయాయి. ఇప్పుడు థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా..ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే పరిస్థితులు లేవు. కలెక్షన్ల గురించి గొప్పలు చెప్పుకోవడాలు లేవు…కంటెంట్ గురించి ప్రస్తావనే లేదు. ఇంట్లో ఉండి పాత సినిమాలనే ఫోన్లలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాది దసరా వరకు అన్ని పరిస్థితులు సర్దుకుని..ఈ కరోనా మహమ్మారి తరిమికొట్టి…మూతులకు ఉన్న మాస్కులను విసిరేసి… థియేటర్ల ముందు కటౌట్లు లెగిసేలా చూడాలని అమ్మవారిని కోరుకుందాం.

Also Read :

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ

విశాఖ వాసులకు గుడ్ న్యూస్..మెట్రో రైలు వచ్చేస్తుంది

Follow Us
ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
అప్పుడే ఓటీటీలోకి యశ్ 'టాక్సిక్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అప్పుడే ఓటీటీలోకి యశ్ 'టాక్సిక్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?
మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది