AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తున్న సీనియర్ హీరో.. సమ్మర్ లో ఏకంగా మూడు సినిమాలతో…

సీనియార్ హీరో వెంకటేష్ మంచి జోరు మీదున్నారు. వరుస సినిమాలతో కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు వెంకీ. ఇప్పటికే నారప్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు వెంకటేష్.

Venkatesh: కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తున్న సీనియర్ హీరో.. సమ్మర్ లో ఏకంగా మూడు సినిమాలతో...
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Apr 04, 2021 | 3:43 PM

Share

Venkatesh Daggubati  సీనియార్ హీరో వెంకటేష్ మంచి జోరు మీదున్నారు. వరుస సినిమాలతో కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు వెంకీ. ఇప్పటికే నారప్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు వెంకటేష్. తమిళ్ సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతోపాటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరు కలిసి ఎఫ్ 2 అనే సూపర్ హిట్ సినిమా చేశారు. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాతోపాటు దృశ్యం 2 లో నటిస్తున్నాడు వెంకీ. దృశ్యం సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను తెలుగులో వెంకీనే రీమేక్ చేసాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఇప్పడు ఈ సినిమాకు సీక్వెల్ దృశ్యం2 చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది. వీటిలో నారప్ప (మే 14) .. ఎఫ్ 3 (ఆగస్టు 27) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే దృశ్యం 2 మొత్తం షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. జూన్ చివరి నాటికి అన్ని పనులు ముగించి జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. ఇలా ఈ సమ్మర్ లో వెంకీ ఏకంగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇలా వరుస సినిమాలతో కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు ఈ సీనియర్ హీరో.

మరిన్ని ఇక్కడ చదవండి :

టీనేజ్‌ అమ్మాయిలా నలభై ఏళ్ల హీరోయిన్..!1995 లో సినీ ఎంట్రీ..ఇప్పటికి తగ్గని క్రేజ్.:Manju Warrier’s pics goes viral Video.

Corona Wave in Tollywood: టాలీవుడ్ లో కరోనా కల్లోలం.. కోవిడ్ బారిన పడిన అల్లు అరవింద్.. త్రివిక్రమ్ కూడా కరోనా అంటూ టాక్..!

Uppena in OTT : డిజిటల్ లో రిలీజ్ కానున్న అందమైన ప్రేమ కథ.. ఉప్పెన.. విడుదల తేదీ ఎప్పుడంటే..!

Follow Us
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?