Esther Anil: బాబోయ్.. దృశ్యం పాప అరాచకం.. సముద్రం మధ్యలో బికిని రచ్చ..

నిత్యం ఏదోక పోస్ట్, ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అలగే పలువురు చైల్డ్ ఆర్టిస్ట్.. గ్లామరస్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తున్నారు. ఇప్పుడు ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దృశ్యం సినిమాలో వెంకటేశ్ చిన్న కూతురిగా నటించిన ఎస్తర్ అనిల్ గుర్తుందిగా.. ఇప్పుడు ఈబ్యూటీ నెట్టింట చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు.

Esther Anil: బాబోయ్.. దృశ్యం పాప అరాచకం.. సముద్రం మధ్యలో బికిని రచ్చ..
Esther Anil
Follow us

|

Updated on: May 15, 2024 | 3:19 PM

సినీ పరిశ్రమలో మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. కొందరు బ్యాక్ టూ బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంటూ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక మరికొందరు సోషల్ మీడియాలో ఊహించిన విధంగా కనిపిస్తున్నారు. నిత్యం ఏదోక పోస్ట్, ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అలగే పలువురు చైల్డ్ ఆర్టిస్ట్.. గ్లామరస్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తున్నారు. ఇప్పుడు ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దృశ్యం సినిమాలో వెంకటేశ్ చిన్న కూతురిగా నటించిన ఎస్తర్ అనిల్ గుర్తుందిగా.. ఇప్పుడు ఈబ్యూటీ నెట్టింట చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు.

మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఎస్తర్ అనిల్ ఇప్పుడు హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో కథానాయికగా కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈబ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. కంటెంట్, పాత్ర సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ నెట్టింట చేసే గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. తాజాగా వెకేషన్ వెళ్లిన ఈ అమ్మడు అక్కడ బికినలో దర్శనమిచ్చింది. అందమైన స్విమ్మింగ్ పూల్లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేసింది. దీంతో ఎస్తర్ అనిల్ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ గా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉందేంటీ అంటూ షాకవుతున్నారు. ప్రస్తుతం మలయాళంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది ఎస్తర్ అనిల్. అలాగే ఈ బ్యూటీకి తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by ESTHER ANIL (@_estheranil)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.