AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaani Kapoor: బోల్డ్ కంటెంట్‌తో మూవీ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ..

కెరీర్‌లో ఒక్క వార్ మూవీ తప్ప మరో హిట్ లేకపోవటంతో అమ్మడికి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. రణబీర్‌ సరసన నటించిన షంషేరా మీద భారీ ఆశలు పెట్టుకున్నా ఆ సినిమా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. దీంతో నెక్ట్స్ ఓ బోల్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. పోర్న్ స్టార్ పోలికలతో ఉన్న అమ్మాయిగా తెర మీద కనిపించబోతున్నారు వాణీ. సర్వగుణ సంపన్న పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ వాణీ కపూర్‌ చేస్తున్న ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌ కావటం మరో విశేషం.

Vaani Kapoor: బోల్డ్ కంటెంట్‌తో మూవీ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ..
Vaani Kapoor
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 29, 2023 | 10:44 AM

Share

సక్సెస్ కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఓ బాలీవుడ్ బ్యూటీ వరుసగా ప్రయోగాలు చేస్తున్నారు. గ్లామర్ ఇమేజ్‌ వర్క్ అవుట్ కాకపోవటంతో.. బోల్డ్‌ కంటెంట్‌ కూడా ట్రై చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? 2013లో గ్లామర్ స్టార్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్‌. స్కిన్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ భామ.. స్టార్ ఇమేజ్‌ను అందుకునే విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. కెరీర్‌లో ఒక్క వార్ మూవీ తప్ప మరో హిట్ లేకపోవటంతో అమ్మడికి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. రణబీర్‌ సరసన నటించిన షంషేరా మీద భారీ ఆశలు పెట్టుకున్నా ఆ సినిమా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. దీంతో నెక్ట్స్ ఓ బోల్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. పోర్న్ స్టార్ పోలికలతో ఉన్న అమ్మాయిగా తెర మీద కనిపించబోతున్నారు వాణీ. సర్వగుణ సంపన్న పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ వాణీ కపూర్‌ చేస్తున్న ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌ కావటం మరో విశేషం.

స్వరగుణ సంపన్న సెట్స్ మీద ఉండగానే డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మండాల మర్డర్స్ సినిమాతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో అయినా కెరీర్‌లో సక్సెస్‌ వస్తుందన్న ఆశతో ఉన్నారు.

ఇన్నేళ్ల కెరీర్‌లో తన అనుభవాల గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు వాణీ కపూర్‌. సక్సెస్‌కు షార్ట్ కట్స్ ఉండవన్న ఈ బ్యూటీ.. మనం ఎంత కష్డపడినా.. ఆడియన్స్‌ ఆదరించినప్పుడు హిట్ హీరోయిన్‌ అన్న ట్యాగ్ దక్కుతుందని వేదాంతం మాట్లాడుతున్నారు.

Follow Us
క్రమంగా బలపడుతున్న అల్పపీడనం.. ఈ నెల 16న తుఫాన్‌ మారే ఛాన్స్
క్రమంగా బలపడుతున్న అల్పపీడనం.. ఈ నెల 16న తుఫాన్‌ మారే ఛాన్స్
భారత్ సమ్మిట్‌ చుట్టూ తెలంగాణ రాజకీయం.. నేతల మాటల తూటాలు..
భారత్ సమ్మిట్‌ చుట్టూ తెలంగాణ రాజకీయం.. నేతల మాటల తూటాలు..
విల్ యంగ్ సెంచరీ వృథా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ ఎవరికి దక్కిందంటే ?
విల్ యంగ్ సెంచరీ వృథా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ ఎవరికి దక్కిందంటే ?
కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ప్రజలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.
కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ప్రజలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.
దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. కట్ చేస్తే
దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. కట్ చేస్తే
ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చండి
ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చండి
ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి
ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి
తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు..టీమిండియా చరిత్రలోనే చెత్త రికార్డ్
తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు..టీమిండియా చరిత్రలోనే చెత్త రికార్డ్
శ్రేయస్ అయ్యర్ పేరిట చెత్త రికార్డు
శ్రేయస్ అయ్యర్ పేరిట చెత్త రికార్డు
RAC టికెట్లు బంద్..! సంచలన నిర్ణయం దిశగా రైల్వేశాఖ
RAC టికెట్లు బంద్..! సంచలన నిర్ణయం దిశగా రైల్వేశాఖ