Manasantha Nuvve: ‘మనసంతా నువ్వే’ హీరోయిన్‏కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ? ఫోటోస్ చూస్తే..

ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తనికెళ్ల భరణి, సునీల్, తనూరాయ్, చంద్రమోహన్ కీలకపాత్రలలో నటించారు. మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ రీమా సేన్. ఈ సినిమా తర్వాత తెలుగుతోపాటు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన రీమా సేన్. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

Manasantha Nuvve: 'మనసంతా నువ్వే' హీరోయిన్‏కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ? ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve
Follow us

|

Updated on: Aug 30, 2024 | 11:27 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ‘మనసంతా నువ్వే’. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన అందమైన ప్రేమకథ. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‏లో దూసుకుపోతున్నాయి. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్‏ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తనికెళ్ల భరణి, సునీల్, తనూరాయ్, చంద్రమోహన్ కీలకపాత్రలలో నటించారు. మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ రీమా సేన్. ఈ సినిమా తర్వాత తెలుగుతోపాటు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన రీమా సేన్. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

కోల్ కత్తాలో జన్మించిన రీమాసేన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనేక ప్రకటననలో నటించిన ఈ బ్యూటీ.. ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంద. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రీమా సేన్ ఆ తర్వాత హమ్ హూయే ఆప్ కే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆ మూవీ ప్లాప్ కావడంతో అక్కడ అంతగా క్లిక్ కాలేకపోయింది. అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించినా.. ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేదు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.

ఇవి కూడా చదవండి

2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి 2013 ఫిబ్రవరి 22న రుద్రవీర్ అనే బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రీమా సేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. చాలాకాలంగా సినిమా ఈవెంట్లకు, పార్టీలకు దూరంగా ఉంటుంది రీమా సేన్. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రీమా సేన్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా రీమా సేన్ కొడుకు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by Reema Sen (@senreema29)

View this post on Instagram

A post shared by Reema Sen (@senreema29)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'మనసంతా నువ్వే' హీరోయిన్‏కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ?
'మనసంతా నువ్వే' హీరోయిన్‏కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ?
ఈ వస్తువులను బహుమతిగా ఇస్తున్నారా.? గొడవలు తప్పవు..
ఈ వస్తువులను బహుమతిగా ఇస్తున్నారా.? గొడవలు తప్పవు..
ఫిక్సింగ్‌తో కెరీర్ క్లోజ్.. కూలీగా అవతారం.. కట్‌చేస్తే..
ఫిక్సింగ్‌తో కెరీర్ క్లోజ్.. కూలీగా అవతారం.. కట్‌చేస్తే..
అరటి పండు తింటే మంచి నిద్ర సొంతమవుతుందా? నిపుణుల మాటేంటి..
అరటి పండు తింటే మంచి నిద్ర సొంతమవుతుందా? నిపుణుల మాటేంటి..
ఉదయాన్నే ఇంటి తలుపు తీయగా గుమ్మం ముందు భారీ ఆకారం.. ఏంటని చూస్తే
ఉదయాన్నే ఇంటి తలుపు తీయగా గుమ్మం ముందు భారీ ఆకారం.. ఏంటని చూస్తే
"నేను చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా కథనాలు వచ్చాయి"
ఓటీటీలోకి త్రిప్తి డిమ్రీ 'బ్యాడ్ న్యూస్'
ఓటీటీలోకి త్రిప్తి డిమ్రీ 'బ్యాడ్ న్యూస్'
బరువు పెరుగుతున్నారా.? మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్లే..
బరువు పెరుగుతున్నారా.? మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్లే..
రికార్డ్‌ల తాట తీసిన ఐపీఎల్ 2024.. వ్యూవర్ షిప్‌లో టాప్ లేపిందిగా
రికార్డ్‌ల తాట తీసిన ఐపీఎల్ 2024.. వ్యూవర్ షిప్‌లో టాప్ లేపిందిగా
తొలుత 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో బీభత్సం.. ఆ తర్వాత 2 వికెట్లతో ఊచకోత
తొలుత 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో బీభత్సం.. ఆ తర్వాత 2 వికెట్లతో ఊచకోత
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో